ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

ABN, Publish Date - Sep 27 , 2024 | 11:42 AM

విజయనగరం: జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని గురువారం సాయంత్రం భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను జాతికి అంకితం చేయాలన్నారు. అలాగే రామాయణ స్పూర్తిని భావి తరాలకు అందించడం సంతోషమన్నారు. రామాయణం పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఉండాలని వెంకయ్య నాయుడు తన అభిప్రాయాన్ని తెలిపారు.

1/7

విజయనగరం జిల్లా రామనారాయణం ఆలయంలో మొట్టమొదటి శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రం ఏర్పాటు..

2/7

వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు..

3/7

విజయనగరం రామనారాయణం ఆలయానికి విచ్చేసిన వెంకయ్య నాయుడుకు హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు..

4/7

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తు్న్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు...

5/7

రామనారాయణం ఆలయంలో శ్రీ సీతారాముల విగ్రాహాలకు పూలమాల వేసి జ్యోతి వెలుగిస్తు్న్న వెంకయ్య నాయుడు.

6/7

విజయనగరం రామనారాయణం ఆలయంలో పశువులకు దాణా వేస్తున్న వెంకయ్య నాయుడు...

7/7

వాల్మీకి కేంద్రాన్ని పరిశీలిస్తున్న ప్రముఖులు..

Updated Date - Sep 27 , 2024 | 11:42 AM