ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వనపర్తి జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబురాలు..

ABN, Publish Date - Oct 10 , 2024 | 11:35 AM

వనపర్తి జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలతో పల్లెలు, పట్టణాలన్నీ వర్ణరంజితమయ్యాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆదర్శ్ సురభి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు. వివిధ సంఘాల మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

1/5

వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

2/5

తుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులు, వివిధ సంఘాల మహిళలు..

3/5

వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. వివిధ సంఘాల మహిళలు..

4/5

బతుకమ్మలను వరుసగా పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ.. పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తున్న మహిళలు..

5/5

వికారాబాద్ జిల్లా, మోమిన్ పెట్ మండల్, వెల్చాల్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు..

Updated Date - Oct 10 , 2024 | 11:35 AM