ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదిలాబాద్: విద్యార్థుల బతుకమ్మ సంబరాలు

ABN, Publish Date - Oct 03 , 2024 | 12:08 PM

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో కళాశాలలో విద్యార్థులు, మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మహిళలు తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ వేడుకలు ప్రారంభించారు.

1/5

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో కళాశాలలో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

2/5

ఎంగిలి పూల బతుకమ్మలతో కాలేజీ గ్రౌండ్‌లోకి వస్తున్న మహిళలు, విద్యార్థులు..

3/5

బతుకమ్మలను ఒక చోట పేర్చి.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగా రుబతుకమ్మ ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తున్న మహిళలు..

4/5

బతుకమ్మ వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేస్తున్న మహిళలు..

5/5

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు కాలేజీ గ్రౌండ్‌లోకి వస్తున్న విద్యార్థులు..

Updated Date - Oct 03 , 2024 | 12:08 PM