ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినిమా పరిశ్రమ ముఖ్యులు.
ABN, Publish Date - Dec 26 , 2024 | 01:00 PM
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో భేటీ అయిన సినిమా పరిశ్రమ ముఖ్యులు. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎఫ్ డిసి ఛైర్మన్ దిల్ రాజు, ప్రభుత్వ ఉన్నతాధికారులు.
Updated Date - Dec 26 , 2024 | 01:03 PM