ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నల్గొండలో సీఎం కప్ ర్యాలీ..

ABN, Publish Date - Oct 18 , 2024 | 12:22 PM

నల్గొండ జిల్లా: నగరంలోని క్లాక్ టవర్ వద్ద సీఎం కప్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామీణ క్రీడాకారులలో క్రీడల పట్ల అవగాహన కల్పించి, క్రీడలను పెంపొందించేందుకు ఉద్దేశించి చేపట్టిన సీఎం కప్పు క్రీడల్లో భాగంగా టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు.

1/5

నల్గొండ సీఎం కప్ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

2/5

పచ్చ జెండా ఊపి సీఎం కప్ ర్యాలీని ప్రారంభిస్తున్న దృశ్యం..

3/5

సీఎం కప్పు క్రీడల్లో భాగంగా నిర్వహిస్తున్న టార్చ్ ర్యాలీ..

4/5

సీఎం కప్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జనం..

5/5

నల్గొండ క్లాక్ టవర్ వద్ద సీఎం కప్ టార్చ్ ర్యాలీ బ్యానర్‌తో..

Updated Date - Oct 18 , 2024 | 12:22 PM