ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Dec 05 , 2024 | 11:46 AM

పెద్దపల్లి జిల్లా: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిమని, మీ అందరి అభిమానంతోనే తాను సీఎం అయ్యానని అన్నారు. మీ ఓట్లతోనే మాకు పదవులు వచ్చాయన్నారు. ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

1/5

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

2/5

పెద్దపల్లిలో జరిగిన యువ వికాసం సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి...

3/5

యువ వికాసం సభకు విచ్చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు..

4/5

పెద్దపల్లి సభకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం..

5/5

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం...

Updated Date - Dec 05 , 2024 | 11:46 AM