ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Mar 07 , 2024 | 12:57 PM

మహబూబ్‌నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం పాలమూరు పర్యటనకు వచ్చారు. ఎమ్మెల్సీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి కోస్గిలో పర్యటించారు.

1/6

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం పాలమూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు సీఎంను శాలువ కప్పి సన్మానిస్తున్న దృశ్యం.

2/6

మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం. ప్రక్కన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి.

3/6

మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ కళాశాల మైదానం ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి తదితరులు..

4/6

ప్రజా ఆశీర్వాద సభ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముచ్చటిస్తున్న పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి..

5/6

మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ కళాశాల మైదానం ప్రజా ఆశీర్వాద సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాకారులు..

6/6

పాలమూరు ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు..

Updated Date - Mar 25 , 2024 | 06:48 PM

Advertising
Advertising