ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్

ABN, Publish Date - Sep 20 , 2024 | 12:20 PM

హైదరాబాద్: నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ RR (2023 బ్యాచ్) IPS ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌ కార్యక్రమం శుక్రవారం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ , SVNPA డైరెక్టర్ IPS అమిత్ గార్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐపీఎస్‌ల గౌరవందనాన్ని కేంద్రమంత్రి స్వీకరించారు. అనంతరం కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. కఠిన శిక్షణ పూర్తి చేసుకుని... దేశ సేవ చేయడానికి వెళ్తున్న ఐపీఎస్‌లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

1/6

నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరమైన కేంద్రమంత్రి నిత్యానందరాయ్..

2/6

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ కార్యక్రమంలో ఐపీఎస్‌ల గౌరవందనాన్ని స్వీకరిస్తున్న కేంద్రమంత్రి నిత్యానందరాయ్..

3/6

నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌లకు పతకాలు బహూకరిస్తున్న కేంద్రమంత్రి నిత్యానందరాయ్..

4/6

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌‌లు మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్న దృశ్యం..

5/6

శిక్షణ పూర్తి చేసుకున్న ఓ ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి తన తల్లిని గుండెలకు హత్తుకున్న దృశ్యం..

6/6

శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి తన కుమార్తెను ఎత్తుకుని మురిసిపోతున్న వేళ..

Updated Date - Sep 20 , 2024 | 12:20 PM