ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

ABN, Publish Date - Dec 21 , 2024 | 08:09 AM

స్వీట్ కార్న్ జీర్ణక్రియను మెరుగుప‌రుస్తుంది. పైల్స్‌తో బాధపడుతున్న వారికి స్వీట్‌కార్న్ మంచి ప‌రిష్కారం.

1/5

స్వీట్ కార్న్‌లో బీటా కెరోటిన్, క్సాన్ థిన్స్, లూటైన్, యాక్సిడెంట్స్ ఉంటాయి.

2/5

ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుప‌డేలా చేస్తు్ంది.

3/5

రక్తంలో చెక్కర స్థాయిని అదుపులో ఉంచడానికి స్వీట్‌కార్న్‌ ఉపమోగపడుతుంది.

4/5

ఇది చెడు కొలెస్ట్రాల్‍ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‍ను పెంచటంలో సహాయపడుతుంది.

5/5

స్వీట్ కార్న్ జీర్ణక్రియను మెరుగుప‌రుస్తుంది. పైల్స్‌తో బాధపడుతున్న వారికి స్వీట్‌కార్న్ మంచి ప‌రిష్కారం.

Updated Date - Dec 21 , 2024 | 08:11 AM