ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బొప్పాయి పాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.!

ABN, Publish Date - Dec 21 , 2024 | 10:57 AM

బొప్పాయి పాలు తీసుకోవడం వల్ల ఉబ్బరం, మల బద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

1/5

బొప్పాయిలో విటమిన్ ఏ, సీ, ఈ, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

2/5

బొప్పాయి పాలలో ఉండే విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

3/5

ఈ పాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. బొప్పాయి పాలతో జీర్ణ సమస్యలు నయమవుతాయి.

4/5

వీటిని తీసుకోవడం వల్ల ఉబ్బరం, మల బద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

5/5

ఈ పాలలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

Updated Date - Dec 21 , 2024 | 11:00 AM