ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వధువుకు స్వీట్ తినిపించాలని చూసిన వరుడు.. చివరకు ఆమె రియాక్షన్ చూసి అంతా షాక్..

ABN, Publish Date - Dec 15 , 2024 | 10:39 AM

‘‘పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు..’’.. అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లలో తప్పెట్లు.. తాళాలతో పాటూ వినూత్న ఎంట్రీలు, వింత వింత ప్రాంక్‌లు, సినిమా సీన్లను తలదన్నే ఫొటోగ్రఫీలు సర్వసాధారణమయ్యాయి. చివరకు ఇవన్నీ కలిసి వీడియోల రూపంలో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా..

‘‘పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు..’’.. అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లలో తప్పెట్లు.. తాళాలతో పాటూ వినూత్న ఎంట్రీలు, వింత వింత ప్రాంక్‌లు, సినిమా సీన్లను తలదన్నే ఫొటోగ్రఫీలు సర్వసాధారణమయ్యాయి. చివరకు ఇవన్నీ కలిసి వీడియోల రూపంలో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, వధూవరుల మధ్య చోటు చేసుకున్న తమషా సంఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వరుడు వధువుకు స్వీట్ తినిపించాలని చూడగా.. చివరకు ఆమె అందరికీ షాక్ ఇచ్చింది.


రెండేళ్ల కిందట చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధూవరుల (bride and groom) మధ్య షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహ వేదికపై నిలబడ్డ వధూవరులు బంధువులతో ఫొటోలు దిగుతుంటారు. అయితే ఈ సందర్భంగా వధువుకు స్వీట్ తినిపించాలని అంతా వరుడికి చెబుతారు. దీంతో వరుడు తన చేతిలోని స్వీటును వధువుకు తినిపించేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా.. కారు లాంటి ట్రాక్టర్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


అయితే స్వీటు తినేందుకు ఆమె ఇష్టపడదు. వద్దంటూ వరుడి చేయిని పక్కకు నెట్టేస్తుంది. అయినా వరుడు మాత్రం అదేమీ పట్టించుకోకుండా వధువుకు బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంటుంది. చేయి పక్కకు నెట్టి (bride slapped the groom) వరుడి చెంప చెల్లుమనిస్తుంది. వధువు ఇలా ఊహించని విధంగా దాడి చేయడంతో వరుడు షాక్ అవుతాడు. ఆ తర్వాత అతను కూడా వధువుపై దాడి చేస్తాడు. ఇలా ఇద్దరూ ఒకరిపై ఇంకొకరు దాడి చేసుకుంటారు. వీరి గొడవతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

Viral Video: పామును టార్గెట్ చేసిన డేగ.. తీరా దాడి చేయబోయే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..


వారిని విడిపించే ప్రయత్నం చేస్తున్నా వధూవరులు మాత్రం కొట్టుకుంటూనే ఉంటారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వరుడికి చుక్కలు చూపించిన వధువు’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లి తర్వాత వరుడి పరిస్థితి తలుచుకుంటుంటే జాలేస్తోంది’’.. అంటతూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తవ్వకాల్లో బయటపడ్డ మానవ ఎముక.. మోకాలి వద్ద పరిశీలించగా షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 15 , 2024 | 10:39 AM