ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: సింహాల గుంపు మధ్యలో చిక్కుకుపోయిన గేదెలు... గేదెను కాపాడుకునేందుకు చివరకు ఏం చేశాయో చూడండి..

ABN, Publish Date - Jun 02 , 2024 | 09:40 PM

తమ పిల్లలకు ప్రాణ హాని ఉందంటే.. తల్లి తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తమ పిల్లలకు ఎవరైనా హాని చేస్తే మాత్రం.. అవతల ఉన్నది ఎవరైనా లెక్కచేయకుండా పోటీకి దిగుతుంది. జంతువుల విషయంలో ఇలాంటి ..

పిల్లలకు ప్రాణ హాని ఉందంటే.. తల్లి తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తమ పిల్లలకు ఎవరైనా హాని చేస్తే మాత్రం.. అవతల ఉన్నది ఎవరైనా లెక్కచేయకుండా పోటీకి దిగుతుంది. జంతువుల విషయంలో ఇలాంటి ఘటనలు తరచూ చూస్తుంటాం. చిన్న చిన్న జంతువులు తమ పిల్లలను కాపాడుకునే క్రమంలో పులులు, సింహాలతో కూడా పోరాడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సింహాల గుంపు మధ్యలో రెండు గేదెలు చిక్కుకుపోయాయి. తమ బిడ్డను కాపాడుకునేందుకు చివరకు అవి ఏం చేశాయో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు గేదెలు ఓ పిల్ల గేదెతో కలిసి మేత మేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. గేదెలను గమనించిన చాలా సింహాలు (Lions attacked buffaloes) వాటిని చుట్టుముడతాయి. సింహాలన్నీ చుట్టూ చేరడంతో గేదెలు అలెర్ట్ అవుతాయి. తమ ప్రాణాల కంటే పిల్ల గేదెను రక్షించేందుకు సిద్ధమవుతాయి. ఈ క్రమంలో వాటితో యుద్ధానికి దిగుతాయి. మరోవైపు సింహాలన్నీ ఎలాగైనా పిల్ల గేదెను ఎత్తుకుపోవాలని చూస్తుంటాయి. అవి ఎంత ప్రయత్నించినా గేదెలు అడ్డుగా నిలిచి, సింహాలను దూరంగా తరిమికొడుతుంటాయి.

Viral Video: నిద్రపోతున్న వ్యక్తి చొక్కాలోకి దూరిన పాము.. ఏమైందా అని చూడగా చివరకు షాకింగ్ సీన్..


కొమ్ములతో దాడికి దిగుతున్న గేదెలను చూసి సింహాలు కూడా జడుసుకుంటాయి. ఏ ఒక్క సింహం కూడా వాటిపై దాడికి దిగే సాహసం చేయలేకపోతుంది. ఇలా చాలా సేపు సింహాలతో పోరాడి తమ బిడ్డను రక్షించుకుంటాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘గేదెల పోరాటం చూస్తే గూజ్‌బంమ్స్ వస్తున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని.. ఈ రెండు సింహాలు చిన్న టెక్నిక్‌తో ఎలా దాటాయో చూడండి...

Updated Date - Jun 02 , 2024 | 09:40 PM

Advertising
Advertising