ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: గేదే కదా ఏం చేస్తుందిలే అనుకున్నారు.. చివరకు దాని రియాక్షన్ చూసి ఖంగుతిన్నారు..

ABN, Publish Date - Oct 24 , 2024 | 07:08 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బైకుపై వెళ్తున్న ఇద్దరు యువకులు.. రోడ్డు పక్కన గేదెలను చూడగానే తమాషా చేయాలని అనుకున్నారు. వాటికి నల్ల గుడ్డను చూపిస్తే ఏం జరుగుతుందో..

సైలెంట్‌గా కనిపించే అనేక జంతువులు.. కొన్నిసార్లు బీభత్సం సృష్టించడం చూస్తుంటాం. కొందరు అలాంటి జంతవులను అదేపనిగా కెలికి మరీ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి వారికి అప్పుడప్పుడూ షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు గేదెతో తమాషా చేయాలని చూశారు. గేదే కదా ఏం చేస్తుందిలే అనుకుని దాని ఎదురుగా వెళ్లి నల్ల గుడ్డను చూపించారు. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైకుపై వెళ్తున్న ఇద్దరు యువకులు.. రోడ్డు పక్కన గేదెలను చూడగానే తమాషా చేయాలని అనుకున్నారు. వాటికి నల్ల గుడ్డను చూపిస్తే ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకుని దగ్గరికి వెళ్లారు. గడ్డి మేస్తు్నన గేదెలను కెలికిమరీ ఇబ్బంది పెట్టారు.

Viral Video: వామ్మో.. ఇలా తయారయ్యారేంట్రా.. ఆయిల్ ట్యాంకర్‌పై అందరికీ అనుమానం.. ఏముందా అని లోపల తొంగి చూడగా..


వాటికి ఎదరుగా వెళ్లి నల్ల గుడ్డను చూపించారు. దీంతో గేదెలకు ఒక్కసారిగా తిక్క రేగిపోతుంది. ముందు, వెనుకా చూడకుండా వేగంగా వచ్చి బైకును బలంగా ఢీకొడతాడు. దెబ్బకు బైకుపై ఉన్న వారు (Buffalo attack on youth) ఎగిరి దూరంగా పడిపోతారు. అయినా గేదెలు వారిని వదలకుండా తిరిగి దాడికి పాల్పడాయి. దెబ్బకు సదరు యువకులకు మైండ్ బ్లాక్ అవుతుంది. గేదెల నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు.

Viral Video: దూడకు జన్మనిచ్చిన గేదె.. అంతలోనే చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఈ వీడియో ఇంతటితో ముగస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారికి ఇలాగే జరగాలి’’.. అంటూ కొందరు, ‘‘ఆపరేషన్ సక్సెస్.. షేషెంట్ డెడ్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా లైక్‌లు, 8.41 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కారుపై ఎల్‌ఈడీ స్క్రీన్ పెట్టారనుకుంటే పొరపాటు పడ్డట్లే.. దగ్గరికి వెళ్లి చూస్తే షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 24 , 2024 | 07:08 AM