ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ.. వృద్ధురాలి వద్దకు వచ్చిన ఎద్దు.. చూస్తుండగానే..

ABN, Publish Date - Sep 05 , 2024 | 09:41 PM

సైలెంట్‌గా కనిపించే జంతువులు కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. మరికొన్నిసార్లు మనుషులపై ఊహించని దాడులు చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

సైలెంట్‌గా కనిపించే జంతువులు కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. మరికొన్నిసార్లు మనుషులపై ఊహించని దాడులు చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇరుకైన సందులో నడుస్తూ వెళ్తున్న వృద్ధురాలికి ఓ ఎద్దు అడ్డుగా వచ్చింది. దీంతో దాన్ని పక్కకు తోలడానికి ప్రయత్నించడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్దురాలు కర్ర పట్టుకుని ఓ ఇరుకైన సందులోకి నడుస్తూ వెళ్తుంటుంది. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ ఎద్దు వృద్ధురాలి సమీపానికి వస్తుంది. ఆమె వెళ్తున్న మార్గం గుండా వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ఆ వృద్ధురాలు ఎద్దును పక్కకు తోలేందుకు ప్రయత్నిస్తుంది.

Viral Video: ఇలాంటి చోరీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. ఎంత సింపుల్‌గా ఎత్తుకెళ్లాడంటే..


వృద్ధురాలు కర్రతో ఎద్దును కొడుతూ పక్కకు తోలేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఎద్దుకు ఒక్కసారిగా (bull attacked an old woman) వృద్ధురాలిపై దాడికి దిగుతుంది. ఆమెను కొమ్ములతో ఎత్తి పక్కన పడేస్తుంది. దీంతో వృద్ధురాలు గట్టిగా కేకలు వేస్తుంది. ఆ కేకలు విని చుట్టు పక్కల వారు పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. రోడ్డు పక్కన పడిపోయిన వృద్ధురాలిని చూసి షాక్ అవుతారు. వెంటనే ఆమెను పైకి లేపి పక్కకు తీసుకెళ్తారు.

Viral Video: కుక్కపై దాడి చేసిన చిరుతపులి.. ప్రాణాలు పోయే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..


ఎద్దు దాడిలో కొన్ని అడుగుల ఎత్తు నుంచి కిందపడడం వల్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఎద్దులను వీధుల్లోకి వదలడం చాలా తప్పు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు ప్రస్తుతం 1.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

Viral Video: ఇది మామూలు టెక్నిక్ కాదుగా.. ఆటోను బైక్‌లా కాలితో ఎలా తిప్పేశాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 05 , 2024 | 09:42 PM

Advertising
Advertising