ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కామ్‌గా ఉన్న ఎద్దును కెలికితే ఇలాగే ఉంటుంది మరీ.. వీడియో చూస్తే పగలబడి నవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 18 , 2024 | 10:46 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. ఓ యువకుడు రోడ్డు పక్కన కట్టేసి ఉన్న ఎద్దుకు వద్దకు వెళ్లి విచిత్రంగా ప్రవర్తించాడు. సైలెంట్‌గా ఉన్న ఎద్దును అనవసరంగా కెలికాడు. దాని ముందుకు వెళ్లి పదే పదే తాకుతూ ఇబ్బంది పెట్టడమే కాకుండా..

కొందరు జంతువులతో ఆటలాడాలని చూసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు సైలెంట్‌గా ఉన్న జంతువులను కెలికిమరీ ఇబ్బంది పెట్టి పైశాసిక ఆనందం పొందుతుంటారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి వారికి కొన్నిసార్లు ఊహించని షాక్‌లు తగులుతుంటాయి. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఆకతాయి సైలెంట్‌గా ఉన్న ఎద్దును కెలికిమరీ ఇబ్బంది పెట్టాడు. దీంతో చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఓ యువకుడు రోడ్డు పక్కన కట్టేసి ఉన్న ఎద్దుకు వద్దకు వెళ్లి విచిత్రంగా ప్రవర్తించాడు. సైలెంట్‌గా ఉన్న ఎద్దును అనవసరంగా కెలికాడు. దాని ముందుకు వెళ్లి పదే పదే తాకుతూ ఇబ్బంది పెట్టడమే కాకుండా.. ‘‘రండి సార్.. వచ్చి నాతో పోటీపడండి’’.. అంటూ దాన్ని రెచ్చగొడతాడు.

Viral Video: సముద్రంలో కొట్టుకుపోతున్న వృద్ధుడు.. దూరం నుంచి గమనించిన మత్య్సకారుడు.. చివరికి..


ఇలా పదే పదే చేయడంతో ఎద్దుకు చిర్రెత్తుకొస్తుంది. ‘‘నా మానాన నేను గడ్డి తింటుంటే.. అనవసరంగా వచ్చి ఇబ్బంది పెడతావా.. చూడు నిన్ను ఏం చేస్తానో’’.. అని అన్నట్లుగా ఒక్కాసారిగా అతడిపైకి దాడికి దిగుతుంది. కొమ్ములతో అతన్ని ఒక్కసారిగా గాల్లోకి లేపి, (bull attacked young man) ధబేల్‌మని కిందపడేస్తుంది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. గతంలో చాలా మంది ఇలాగే జంతువులను అనవసరంగా ఇబ్బంది పెట్టి.. చివరకు వాటి దాడికి గురైన సంఘటనలను చూశాం.

Viral Video: ఈ కోతి మందుబాబులను మించిపోయిందిగా.. చెత్త కుండీపై దాని నిర్వాకం చూడండి..


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారికి ఇలాగే జరగాలి’’.. అంటూ కొందరు, ‘‘సార్ బాగా బుద్ధి చెప్పాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 85 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్టెతస్కోప్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ వైద్య విద్యార్థి తెలివి మామూలుగా లేదుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 18 , 2024 | 10:46 AM