ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Butterflies: పర్యాటకులను ఆకట్టుకుంటున్న పచ్చని సీతాకోకచిలుకలు..

ABN, Publish Date - Jun 12 , 2024 | 01:31 PM

నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయానికి వచ్చే పర్యాటకులను పచ్చరంగు సీతాకోకచిలుకలు(Butterflies) ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముదుమలై మైసూర్‌ జాతీయ రహదారికి ఇరువైపులా లేత పచ్చ, పసుపు రంగుల్లో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

చెన్నై: నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయానికి వచ్చే పర్యాటకులను పచ్చరంగు సీతాకోకచిలుకలు(Butterflies) ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముదుమలై మైసూర్‌ జాతీయ రహదారికి ఇరువైపులా లేత పచ్చ, పసుపు రంగుల్లో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఊటీలో ఉన్న సీతాకోకచిలుకల ప్రేమికుడు డా. జీవిత్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో 327 రకాల సీతాకోకచిలుకలున్నాయని, అందులో నీలగిరి(Neelagiri)లో 320 రకాలున్నాయన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఈ పోలీస్‏స్టేషన్ వెరీ హాట్‌.. సెటిల్‌మెంట్లకు కేరాఫ్‌ మంగళ్‌హాట్‌ పీఎస్


ప్రస్తుతం రుతుపవన వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో, కాటాఫ్‏సిలియాపోమోనా అనే తెల్లరంగు సీతాకోకచిలుకలు గూడు నుంచి వెలుపలికి వచ్చేటప్పుడు తేమ మట్టిలో ఉన్న ఉప్పు గ్రహించి వర్షాలకు ముందుగానే వేరే ప్రాంతానికి వలసపోతాయని తెలిపారు. తొలిదశలో ఇవి లేత పచ్చరంగులో కనిపిస్తాయని, అలాగే ఇతర రకాల సీతాకోకచిలుకలు ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తాయని వెల్లడించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 01:31 PM

Advertising
Advertising