ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కారుపై ఎల్‌ఈడీ స్క్రీన్ పెట్టారనుకుంటే పొరపాటు పడ్డట్లే.. దగ్గరికి వెళ్లి చూస్తే షాకింగ్ సీన్..

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:59 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న కారును చూసి అంతా అవాక్కవుతున్నారు. ముందుగా ఆ కారును దూరం నుంచి చూసి దానిపై ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారేమో అని అనుకున్నారు. అయితే ఏదో అనుమానంగా కనిపించడంతో దగ్గరికి వెళ్లి చూశారు. తీరా చూస్తే..

విచిత్రమైన వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. బైకును ఆటోగా, ఆటోను కారులా మార్చడం చూశాం. అలాగే కారును హెలీకాప్టర్ తరహాలో తయారు చేయడం చూశాం. మరికొందరు ఓ అడుగు ముందు కేసి వెనుక వైపు చూస్తే బస్సులా కనిపించేలా, ముందు వైపు చూస్తే ఎద్దుల బండిలా కనిపించే వాహనాన్ని కూడా నడిపించడం చూశాం. మరో వ్యక్తి సైకిల్ టైర్లు, మోటారు సాయంతో గుర్ర బండి తరహాలో వాహానాన్ని తయారు చేయడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై వెళ్తున్న కారును చూసి అంతా అవాక్కవుతున్నారు. కారుపై ఎల్ఈడీని ఏర్పాటు చేశారేమో అని అంతా అనుకున్నారు. కానీ తీరా దగ్గిరికి వెళ్లి చూసి అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న కారును చూసి అంతా అవాక్కవుతున్నారు. ముందుగా ఆ కారును దూరం నుంచి చూసి దానిపై ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారేమో అని అనుకున్నారు. అయితే ఏదో అనుమానంగా కనిపించడంతో దగ్గరికి వెళ్లి చూశారు. తీరా చూస్తే కారుపై ఉన్నది ఎల్‌ఈడీ స్ర్కీన్ కాదని, చుట్టూ అద్దాలు ఏర్పాటు చేసినట్లు అర్థమైంది.

Viral Video: బైక్ అంటేనే భయం పుట్టేలా చేశాడుగా.. వెనుక కూర్చున్న ఈ యువతి పరిస్థితి చూడండి..


కారుపై ఎత్తుగా రూఫ్ తరహాలో (car roof ) చుట్టూ అద్దాలను ఏర్పాటు చేశారు. కారులోని సీటు వద్ద నిలబడేందుకు వీలుగా ఏర్పా్ట్లు చేశారు. అలాగే వెనుక వైపు వస్తున్న వాహనాలకు.. కారు ముందు వస్తున్న వాహనాలను చూసుకునేందుకూ వీలు ఉంటుంది. అయితే ఈ కారును దూరం నుంచి చూడగా.. పైన పెద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ కారు వెనుక వస్తున్న వారు దీన్ని చూసి తెగ ముచ్చటపడ్డారు. వెంటనే ఈ కారును వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

Viral Video: వావ్.. కేక్ కటింగ్ మామూలుగా లేదుగా.. మొత్తానికి ఏటీఎంలా మార్చేశారుగా...


దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి కారును ఎప్పుడూ చూడలేదు’’.., ‘‘కూర్చుని అలసిపోతే లేచి నిలబడి వ్యూను ఎంజాయ్ చేయొచ్చు’’.., ‘‘ఈ కారునే చూస్తుంటే ఎవరో స్వాముల కోసం తయారు చేసినట్లుగా ఉందే’’.., ‘‘ఈ కారును పబ్‌లా వాడుకోవచ్చు’’.., ‘‘ఈ కారును మహంత్ స్వామి కోసం తయారు చేశారు’’.. ‘‘ఈ కారు మొత్తం వ్యూ కోసమే తయారు చేసినట్టుగా ఉందే’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా లైక్‌లు, 2.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నటనలో ఈ చిరుతకు ఆస్కార్ ఇవ్వొచ్చు.. జింకను ఎలా వేటాడిందో చూస్తే.. అవాక్కవుతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 23 , 2024 | 11:59 AM