Viral Video: గోతిలో పడ్డ బండి తాళాలు.. గమనించిన పిల్లి ఎలా తెచ్చిపెట్టిందో చూస్తే..
ABN, Publish Date - Dec 01 , 2024 | 10:33 AM
చాలా మంది కుక్కలతో పాటూ పిల్లలను కూడా పెంచుకుంటుంటారు. కొందరు పిల్లలును కేవలం ఎలుకలు పట్టేందుకు మాత్రమే వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు పిల్లులు కూడా ఎంతో మేలు చేస్తుంటాయి. మరికొన్నిసార్లు మనుషులు కూడా చేయలేని పనులును పిల్లులు సులభంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి..
చాలా మంది కుక్కలతో పాటూ పిల్లలను కూడా పెంచుకుంటుంటారు. కొందరు పిల్లలును కేవలం ఎలుకలు పట్టేందుకు మాత్రమే వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు పిల్లులు కూడా ఎంతో మేలు చేస్తుంటాయి. మరికొన్నిసార్లు మనుషులు కూడా చేయలేని పనులును పిల్లులు సులభంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బండి బండి తాళాలు సన్నని గోతిలో పడిపోయాయి. అది గమనించిన పిల్లి చివరకు ఏం చేసిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన బండి తాళాలను పోగొట్టుకుంది. ఎక్కడ పడిపోయాయో అని చూడగా చివరకు అవి ఓ సన్నని గోతిలో (keys dropped in hole) కనిపించాయి. అయితే వాటిని బయటికి తీయడం అమెుకు చాలా కష్టమైంది. కర్ర లోపలికి పెట్టి తీయాలని చూసినా సాధ్యం కాలేదు.
ఇలా అనేక రకాలుగా ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె పెంపుడు పిల్లి.. ఆ పక్కనే నిలబడి మొత్తం గమనిస్తుంటుంది. చివరకు తన యజమానికి సాయం చేసేందుకు పిల్లి రంగంలోకి దిగుతుంది. రంధ్రంలో తన ముందు కాళ్లు ఉంచి బయటికి తీయాలని చూస్తుంది. తాళాలను బయటికి తీయడం మొదట్లో దాని వల్ల కూడా కాలేదు. చివరకు పట్టువదలకుండా ప్రయత్నించి (cat pulled out keys from hole) బండి తాళాలను బయటికి తీసి, తన యజమానికి అందజేస్తుంది. ఇలా పిల్లి తన యజమానికి మరచిపోలేని సాయం చేసి అందరి మనసులనూ గెలుచుకుంది.
Optical illusion: షార్ప్ బ్రెయిన్ ఉన్న వారు మాత్రమే.. వీరిలో దొంగను 15 సెకన్లలో గుర్తించగలరు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిల్లి చాలా తెలివైనదిగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘అందుకే మనుషులకు.. కుక్కలు, పిల్లులు మంచి స్నేహితులుగా మారాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 59 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 01 , 2024 | 10:33 AM