ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: పచ్చమలై అడవుల్లో 126 రకాల సీతాకోక చిలుకలు

ABN, Publish Date - Dec 24 , 2024 | 11:49 AM

తిరుచ్చి డివిజన్‌(Trichy Division) అటవీ సంరక్షణాధికారి పెరియార్‌స్వామి ఆదేశాల మేరకు ఫారెస్ట్‌ అధికారి శరవణన్‌ ఆధ్వర్యంలో తిరుచ్చి జిల్లా తరియూర్‌ సమీపంలోని పచ్చమలై కొండల్లో సీతాకోక చిలుకల గణన చేపట్టారు.

చెన్నై: తిరుచ్చి డివిజన్‌(Trichy Division) అటవీ సంరక్షణాధికారి పెరియార్‌స్వామి ఆదేశాల మేరకు ఫారెస్ట్‌ అధికారి శరవణన్‌ ఆధ్వర్యంలో తిరుచ్చి జిల్లా తరియూర్‌ సమీపంలోని పచ్చమలై కొండల్లో సీతాకోక చిలుకల గణన చేపట్టారు. జిల్లా అటవీశాఖతో పాటు కోయంబత్తూరు, సేలం, చెన్నై(Coimbatore, Salem, Chennai)కి చెందిన ‘ది నేచర్‌ అండ్‌ బటర్‌ఫ్లై సొసైటీ’ (టీఎన్‌బీఎస్) సభ్యులు ఈ లెక్కింపు పనుల్లో పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: రోడ్లపై సింహపు తోక కోతుల సంచారం..


చెంగల్‌పట్టు ఎక్స్‌టెన్షన్‌ ఫారెస్ట్‌(Chengalpattu Extension Forest), కాళీయమ్మన్‌ కోవిల్‌ టేట్‌ రిజర్వు ఫారెస్ట్‌, ఎకో పార్క్‌ మంగళం అరువి సహా పచ్చమలైలోని అడవుల్లో ఈ గణన చేపట్టారు. సుమారు రెండు రోజుల పాటు జరిగిన గణనలో బ్లూజే, ఎల్లోజే, గ్లాస్‌ వార్బెర్‌, వండరింగ్‌ బ్లాక్‌, ఆరెంజ్‌ వార్బర్‌, గ్రేమినో, బ్లాక్‌ అండ్‌ వైట్‌ వార్బర్‌, డబుల్‌ టైల్డ్‌, నైట్‌ వార్బర్‌ వంటి వివిధ రంగుల సీతాకోక చిలుకలను గమనించారు. అదే విధంగా ఈ గణన సందర్భంగా 126 రకాల సీతాకోకచిలుకలు ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్న గుర్తించారు.


ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!

ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..

ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2024 | 11:49 AM