ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: రోడ్లపై సింహపు తోక కోతుల సంచారం..

ABN, Publish Date - Dec 24 , 2024 | 11:29 AM

కోయంబత్తూర్‌(Coimbatore) జిల్లా వాల్పారై అటవీ ప్రాంతాల్లోని రోడ్లపై సింహపు తోకల సంచారం అధికంగా ఉందని, వాహనచోదకులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

చెన్నై: కోయంబత్తూర్‌(Coimbatore) జిల్లా వాల్పారై అటవీ ప్రాంతాల్లోని రోడ్లపై సింహపు తోకల సంచారం అధికంగా ఉందని, వాహనచోదకులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అనైమలై పులుల శరణాలయం పర్యవేక్షణలో వాల్పారై, మానాంపల్లి(Valparai, Manampally) తదితర అటవీ రేంజ్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సింహపు తోక కోతులు అధికంగా జీవిస్తున్నాయి. చాలా పిరికితనం ఉండే ఈ కోతులు అడవిలో లభించే పండ్లు మాత్రమే తింటాయి.

ఈ వార్తను కూడా చదవండి: Rains: మళ్ళీ అల్పపీడనం.. మరో 5 రోజులు వర్షసూచన


ఈ క్రమంలో, ఇటీవల కాలంలో ఈ కోతులు రోడ్డు దాటి మరో అటవీ ప్రాంతానికి వెళ్లడం అధికమైంది. రోడ్లపై సింహపు తోక కోతులు వెళ్లే సమయంలో పర్యాటకులు, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే, ఈ కోతులు జనావాస ప్రాంతాల్లోకి వస్తే, ఆ ప్రాంత ప్రజలు వీటికి ఆహారం ఇవ్వరాదని, అలాంటి చర్యలకు పాల్పడితే ఈ కోతులు జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించడం అలవాటుగా మారుతుందని అధికారులు సూచిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!

ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..

ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2024 | 11:30 AM