ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇంట్లో సడన్‌గా అంటుకున్న మంటలు.. ఎంత పిలిచినా పట్టించుకోని తండ్రి.. చివరకు బుడ్డోడు చేసిన పని..

ABN, Publish Date - Sep 29 , 2024 | 09:27 PM

ఓ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి పార్టీ చేసుకుంటుంటారు. మరోవైపు ఓ పిల్లాడు టీవీ చూస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టీవీ పక్కనే ఉన్న బోర్డులో ఉన్నట్టుండి మంటలు వ్యాపిస్తాయి. అది చూసిన పిల్లాడు.. పరుగెత్తుకుంటూ..

కొందరు పిల్లలు ప్రవర్తన చూస్తే పెద్ద వారు కూడా ఆశ్చర్యపోయేలా ఉంటుంది. మరికొందరు పిల్లలు పెద్దలు కూడా చేయలేని పనిని ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇంకొదంరు పిల్లలు పెద్దవారికి కనువిప్పు కలిగించే పనులు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఇంట్లో సడన్‌గా మంటలు అంటుకోవడం చూసి పిల్లాడు.. తండ్రిని అప్రమత్తం చేశాడు. అయితే తండ్రి మందు తాగుతూ పట్టించుకోకపోవడంతో చివరకు పిల్లాడు ఏం చేశాడో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి పార్టీ చేసుకుంటుంటారు. మరోవైపు ఓ పిల్లాడు టీవీ చూస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టీవీ పక్కనే ఉన్న బోర్డులో ఉన్నట్టుండి మంటలు వ్యాపిస్తాయి. అది చూసిన పిల్లాడు.. పరుగెత్తుకుంటూ తండ్రి వద్దకు వెళ్తాడు. తండ్రికి మంటల గురించి చెప్పి, చేయి పట్టుకుని పక్కకు లాగుతాడు.

Viral Video: సింహాలను చూడటానికి సఫారీ వాహనాల్లో వెళ్తే.. చివరకు అవి చేసిన నిర్వాకం..


అయినా ఆ తండ్రి మాత్రం మద్యం మత్తులో ఉండి అదేమీ పట్టించుకోడు. ఎంత పిలిచినా మందు తాగుతూ పిల్లాడు చెప్పిన మాటలను వినిపించుకోడు. దీంతో చేసేదేమీ లేక.. ఆ పిల్లాడు పరుగెత్తుకుంటూ వెళ్లి మంటలను ఆర్పే స్ప్రే బాటిల్ తీసుకుంటాడు. దాంతో మంటపై స్ప్రే చేసి (boy put out the fire) మంటలను ఆర్పేస్తాడు. ఇలా ఆ బాలుడు వయసులో పిల్లాడు అయినా.. ఎంతో తెలివిగా వ్యవహరించి, మంటలను ఆర్పిన తీరు చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video: చెట్టెక్కినా వదలని ఎలుగుబంటి.. కాలు పట్టుకుని కిందకు లాగేయడంతో.. చివరకు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పిల్లలను చూసి పెద్దవారు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘తల్లిదండ్రులు నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దండలు మార్చుకుంటుండగా వరుడికి ఊహించని షాక్.. ఉన్నట్టుండి వేదిక పైకి వచ్చిన యువకుడు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 29 , 2024 | 09:27 PM