ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: యాక్షన్‌‌కి.. షాకింగ్ రియాక్షన్.. దంపతులను దోచువాలని చూడగా.. చివరికి ఏమైదంటే..

ABN, Publish Date - Oct 15 , 2024 | 09:16 AM

భార్యాభర్తలు రాత్రి వేళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. అదే సమయంలో ఓ దొంగ బైకులో వెళ్తూ వారిని గమనిస్తాడు. ఎలాగైనా వారిని దోచు కోవాలనే ఉద్దేశంతో మెల్లగా వారినే ఫాలో అవుతూ వస్తాడు. నిర్మానుష్య ప్రదేశంలోకి రాగానే..

చోరీల సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు ఎంతో తెలివిగా చోరీ చేయాలని చూసి చివరికి బొక్క బోర్లా పడుతుంటారు. అలాగే మరికొందరు బెదిరించి నగలు, నగదు దోచుకోవాలని చూసి చివరకు వారి చేతిలోనే తన్నులు తినడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను. ఓ దొంగ దోచుకోవాలని చూశాడు. అయితే చివరకు అతడి పరిస్థితి ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భార్యాభర్తలు రాత్రి వేళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. అదే సమయంలో ఓ దొంగ బైకులో వెళ్తూ వారిని గమనిస్తాడు. ఎలాగైనా వారిని దోచు కోవాలనే ఉద్దేశంతో మెల్లగా వారినే ఫాలో అవుతూ వస్తాడు. నిర్మానుష్య ప్రదేశంలోకి రాగానే.. ఒక్కసారిగా వారి పక్కగా బైకు ఆపి, తుపాకీ బయటికి తీసి బెదిరిస్తాడు.

Viral Video: వామ్మో.. అలా ఎలా మింగేసింది.. కొండచిలువతో బలవంతంగా కక్కించగా.. చివరకు షాకింగ్ సీన్..


అయితే ఆ దొంగ అలా తుపాకీ బయటికి తీయగానే.. దంపతులు అలెర్ట్ అయిపోతారు. భర్త వెంటనే ఆ దొంగపైకి దాడికి దిగుతాడు. ముందుగా అతడి చేతిలో తుపాకీని గట్టిగా పట్టుకుంటాడు. ఇంతలో అతడి భార్య కూడా దొంగపై దాడి చేస్తుంది. ఇలా భార్యభర్తలు ఇద్దరూ (Couple attack on thief) కలిసి దొంగపై పిడిగుద్దులు కురిపిస్తారు. ఆ తర్వాత ఆమె దొంగ హెల్మెట్ తీసుకుని, దాంతో అతడిని చావబాదుతుంది. ఇలా భార్యాభర్తల తిరుగుబాటుతో దొంగకు చుక్కలు కనిపిస్తాయి.

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ దొంగకు బాగా బుద్ధి చెప్పారు’’.. అంటూ కొందరు, ‘‘ఈ దొంగకు ఈ ఘటన జీవితంతం గుర్తుండిపోతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఏంటా ఆవేశం.. చూస్తుండగానే కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 09:16 AM