ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: యువతి సోఫాలో పడుకుని ఉండగా.. సడన్‌గా సమీపానికి వచ్చిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Jul 24 , 2024 | 02:50 PM

ఇళ్లల్లో ఎక్కడెక్కడి నుంచో పాములు, తేళ్లు, బల్లులు బయటికి రావడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఏకంగా పులులు, సింహాలు కూడా అటవీ సమీప ప్రాంత ఇళ్లల్లోకి చొరబడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి...

ఇళ్లల్లో ఎక్కడెక్కడి నుంచో పాములు, తేళ్లు, బల్లులు బయటికి రావడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఏకంగా పులులు, సింహాలు కూడా అటవీ సమీప ప్రాంత ఇళ్లల్లోకి చొరబడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మొసలికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. యువతి సోఫాలో పడుకుని ఉండగా.. ఓ మొసలి సడన్‌గా సమీపానికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఫ్లోరిడాలో (Florida) చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తన ఇంట్లోని సోఫాలో (woman sleeping on sofa) పడుకుని ఉండగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద మొసలి (crocodile came into the house) మెల్లిగా ఆమె సోఫా వద్దకు వచ్చింది. అనుమానం వచ్చిన ఆమె.. పక్కకు తిరిగి చూసి ఖంగుతుంది. వెంటనే కేకలు పెడుతూ అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. ఆమె కేకలకు ఇంట్లోని వారంతా అక్కడ గుమికూడారు.

Viral: వివాహమైన మూడు నిముషాల్లోనే విడాకులు.. కారణం తెలిస్తే.. ఖంగుతింటారు..


సోఫా వద్దకు వచ్చిన మొసలి.. మెల్లి మెల్లిగా సోఫా పైకి ఎక్కే ప్రయత్నం చేసింది. మొసలి వెనుకే ఓ యువకుడు కూడా ఉన్నాడు. ఇలా చాలా సేపు ఆ మొసలి ఇంట్లో హల్‌చల్ చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫ్లోరిడాలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగానే జరుగుతుంటాయి’’.. అంటూ కొందరు, ‘‘సోఫాలో పడుకుందామని వచ్చిందేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23వేలకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అయ్యో.. ఈ జింక బాధ వర్ణణాతీతం.. జన్మనిచ్చిన పిల్లను చూసుకునేలోపే.. ఉన్నట్టుండి..

Updated Date - Jul 24 , 2024 | 02:55 PM

Advertising
Advertising
<