ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే.. దగ్గరికెళ్లి చూస్తే దిమ్మతిరిగే సీన్..!

ABN, Publish Date - May 18 , 2024 | 09:45 PM

అడవుల్లో పర్యటించడం అంటే ఆషామాషీ కాదు. ఎప్పుడు ఎటువైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. పచ్చటి ప్రకృతి మధ్యలో ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. ఇలాంటి..

అడవుల్లో పర్యటించడం అంటే ఆషామాషీ కాదు. ఎప్పుడు ఎటువైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. పచ్చటి ప్రకృతి మధ్యలో ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి అడవిలో బురద వద్ద వీడియో తీస్తుండగా.. షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జంగిల్ సఫారీకి (Jungle Safari) వెళ్లిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అడవుల్లోని అందమైన దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద బురద గుంటలో ఏదో అనుమానాస్పందంగా కనిపించడంతో కెమెరాతో చిత్రీకరించాడు.

Viral Video: మహిళను చూడగానే ఎలుగుబంటి ఇలా చేసిందేంటీ.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఈ క్రమంలో అతను బురద గుంట సమీపానికి వెళ్లాడు. అక్కడ ఏదో పెద్ద ఆకారం గుంటలో నుంచి బయటికి వచ్చినట్లు కనిపించింది. తీక్షణంగా ఓ మొసలి (crocodile) చనిపోయి ఉన్నట్లు కనిపించింది. అయితే అంతలోనే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బురదలో కలిసిపోయి, చనిపోయినట్లు నటిస్తున్న మొసలి.. ఒక్కసారిగా వీడియో తీస్తున్న వ్యక్తిపైకి దాడికి దిగింది. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి భయంతో పరుగులు తీశాడు.

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైకి వచ్చిన ప్రియురాలు.. చివరికి వరుడు ఎదురుగా ఉండగానే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! దగ్గరికి వెళ్లేదాకా మొసలి ఉన్న విషయం అర్థం కాలేదు’’.. అంటూ కొందరు, ‘‘సమీపానికి వెళ్లుంటే పెద్ద ప్రమాదం జరిగేది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.70లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: భూమి లోపలి నుంచి వింత శబ్ధాలు.. పోలీసులకు అనుమానం వచ్చి.. తవ్వి చూడగా షాకింగ్ సీన్..

Updated Date - May 18 , 2024 | 10:01 PM

Advertising
Advertising