ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పర్‌ఫెక్ట్ ఫోకస్ అంటే ఏంటో ఈ జింకను చూసి నేర్చుకోవాల్సిందే.. నీళ్లు తాగుతూ అది చేసిన పని చూడండి..

ABN, Publish Date - Aug 31 , 2024 | 06:19 PM

ప్రతి ఒక్కరికీ జీవితంలో నిత్యం అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే కొందరు ఎంతో ఫోకస్‌తో ముందుకు వెళ్తూ వాటిని ఎంతో చాకచక్యంగా ఎదర్కొంటుంటారు. మరికొందరు చేసే పనిలో ఫోకస్ లేక లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు జంతువులను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. కొన్ని జంతువులు..

ప్రతి ఒక్కరికీ జీవితంలో నిత్యం అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే కొందరు ఎంతో ఫోకస్‌తో ముందుకు వెళ్తూ వాటిని ఎంతో చాకచక్యంగా ఎదర్కొంటుంటారు. మరికొందరు చేసే పనిలో ఫోకస్ లేక లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు జంతువులను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. కొన్ని జంతువులు ఫోకస్‌గా ఉంటూ సమస్యల నుంచి సులభంగా తప్పించుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ జింక నీళ్లు తాగుతూ ఉండగా సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఓ జింకకు దాహం వేసి నీళ్లు తాగడానికి చెరువు వద్దకు వెళ్తుంది. అయితే అప్పటికే ఓ పెద్ద మొసలి (crocodile) ఆ నీటిలో దాక్కుని వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీళ్లు తాగడానికి వెళ్లి జింక (deer) .. అక్కడికి వెళ్లగానే మొసలిని పసిగట్టేసింది. కానీ ఎలాగైనా దాహం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అక్కడే నీళ్లు తాగాలని అనుకుంది.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..


ముందు కాళ్లను నీటికి సమీపంలో పెట్టిన జింక.. తలను వంచి నీళ్లు తాగడం స్టార్ట్ చేసింది. మరోవైపు మొసలి జింకను లోపలికి లాక్కోవాలని టార్గె్ట్ చేసింది. అనుమానం రాకుండా నీటి లోపలి నుంచే మెల్లగా సమీపానికి వచ్చింది. జింక మాత్రం ఓ వైపు నీళ్లు తాగుతూనే మరోవైపు మొసలి చేష్టలను గమనిస్తూనే ఉంది. ఈ క్రమంలో సమీపానికి వచ్చిన మొసలి అత్యంత వేగంతో జింక పైకి దూకింది. అయితే అంతకంటే ఎక్కువ వేగంతో జింక ఒక్కసారిగా వెనక్కు దూసుకెళ్లింది. దీంతో అప్పటిదాకా జింకను తినేయాలని చూసిన మొసలి ఆశలు అడియాశలయ్యాయి. ఈ దాడి ఘటన మొత్తం క్షణాల వ్యవధిలో జరిగిపోతుంది.

Optical illusion: మీ కంటి చూపు బాగుందో లేదో చెక్ చేసుకోండి.. ఈ వృత్తం వెనుకున్న సంఖ్య ఏంటో 10 సెకన్లలో చెప్పగలరా..?


ఇలా ఈ జింక ఎంతో ఫోకస్‌గా వ్యవహరించి, మొసలి దాడి నుంచి బయటపడింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ జింక ఫోకస్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ జింకను చూసి చాలా నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.90 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వాటర్ బాటిల్‌తో రోడ్డు పక్కకు వెళ్లి.. ఈ యువతి చేసిన పనికి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2024 | 06:19 PM

Advertising
Advertising