ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెళ్లిలో లోబడ్జెట్ డీజే.. వీళ్ల ఐడియా చూస్తే.. అదుర్స్ అనాల్సిందే..

ABN, Publish Date - Oct 10 , 2024 | 04:07 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏ వివాహ కార్యక్రమంలోనైనా డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడం సర్వసాధారణమైంది. కొందరు వేలకు వేలు ఖర్చు చేసి మరీ డీజే ఏర్పాటు చేస్తుంటారు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే..

కొందరు చేసే ప్రయోగాలు చూస్తే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా ఉంటాయి. ఈ క్రమంలో చాలా మంది విచిత్రంగా ఆలోచిస్తూ వింత వింత ఏర్పాట్లు చేస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డీజేని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘లో బడ్జెట్ డీజే.. అదుర్స్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏ వివాహ కార్యక్రమంలోనైనా డీజే సౌండ్ సిస్టం (DJ at wedding event) ఏర్పాటు చేయడం సర్వసాధారణమైంది. కొందరు వేలకు వేలు ఖర్చు చేసి మరీ డీజే ఏర్పాటు చేస్తుంటారు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే.. ఓ వివాహ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డీజే సిస్టం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: వామ్మో.. ఇకపై షూలు వేసుకోవాలంటే ఆలోచించాలేమో..


డీజేకు వేల రూపాయల ఖర్చు ఎందుకు అనుకున్నాడో ఏమో గానీ.. ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. తన పాత టీవీఎస్ వాహనం (DJ system on TVS scooter) సీటుపై రెండు పెద్ద సౌండ్ బాక్స్‌లను ఏర్పాటు చేశాడు. అలాగే వాటిపై రెండు పెద్ద లైట్లను కూడా ఫిట్ చేశాడు. వాటికి టీవీఎస్ వాహనం నుంచి వైర్ కనెక్షన్ ఇచ్చి సౌండ్ స్టార్ట్ చేశాడు. ఓ వైపు డీజే మ్యూజిక్ వస్తుండగా.. మరో వైపు వాటి పైన ఉన్న లైట్లు మినుక్.. మినుక్ మని వెలుగుతూ అచ్చం డీజే సిస్టంను తలపిస్తోంది. ఇలా టీవీఎస్ వామనాన్ని రోడ్డుకు పక్కన ఆపి, డీజీ మ్యూజిక్ స్టార్ట్ చేశాడు.

Viral Video: సింహాన్ని చూసి పొదల్లో దాక్కున్న గేదె.. మధ్యలో దోమలు చేసిన నిర్వాకంతో.. చివరకు..


ఈ మినీ డీజేను చూసి అక్కడున్న వారంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డీజే నిర్వాహకుల కడుపు కొడుతున్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. సూపర్ మైండ్‌బ్లోయింగ్’’.. అంటూ మరికొందరు, ‘‘మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లు, 6.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కర్మ ఫలితం అంటే ఇదేనేమో.. వేటాడటమే తెలిసిన చిరుత.. చివరకు నీళ్లు తాగుతూ..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 10 , 2024 | 04:07 PM