ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మిగిలిపోయిన చపాతీ పిండిని ప్రిడ్జ్‌లో పెడుతున్నారా.. ఈ వీడియో చూస్తే.. కళ్లు బైర్లుకమ్మాల్సిందే..

ABN, Publish Date - Nov 07 , 2024 | 04:01 PM

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో పట్టణాలు, నగరాల్లో ఉండేవారంతా ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టడం సర్వసాధారణమైంది. ఇక చపాతీ పిండిని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి అవసరమైనప్పుడల్లా బయటికి తీసి, చపాతీలు చేసేస్తుంటారు. అయితే..

మిగిలిపోయిన ఆహారాన్ని ఒకప్పుడు పశువులకు వేసేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది దాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకుని మరీ తింటున్నారు. కొందరైతే రెండు, మూడు రోజుల పాటు ఆహారాన్ని నిల్వ చేసుకుని మరీ తినడం చూస్తుంటాం. అలాగే చపాతీ పిండిని కూడా కొందరు ఫ్రిడ్జ్‌లో ఉంచి, అవసరమైన సందర్భంలో బయటికి తీసి చపాతీలు చేసుకుంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక్కసారి ఈ వీడియో చూస్తే... చపాతీ పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో పట్టణాలు, నగరాల్లో ఉండేవారంతా ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టడం సర్వసాధారణమైంది. ఇక చపాతీ పిండిని (Chapati flour) కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి అవసరమైనప్పుడల్లా బయటికి తీసి, చపాతీలు చేసేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: సింహంతో ఫన్నీ గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుంది మరీ.. ఇతడికేమైందో చూడండి..


ఓ వ్యక్తి గోధుమ పిండిపై వినూత్న పరిశోధన చేస్తాడు. నానబెట్టిన పిండిని రాత్రంతా ఫ్రిడ్జ్‌లో ఉంచి, ఉదయం బయటికి తీస్తాడు. తర్వాత అందులో కొంత భాగాన్ని పక్కకు తీసి మైక్రోస్కోప్‌ కింద పెట్టి పరిశీలిస్తాడు. అందులో చూడగా.. గోధుమ పిండి మొత్తం అపరిశుభ్రంగా కనిపిస్తుంది. అందులో మొత్తం బ్యాక్టీరియా కనిపిస్తుంటుంది. ఇలాంటి పిండితో చేసిన చపాతీలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. పిండిని గాలి చొరబడని ప్రాంతంలో ఉంచితే పాడవకుండా ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్‌లో పెడితే . 7 నుంచి 8 గంటలోపు ఉపయోగిస్తే చెడిపోకుండా ఉంటుందట.

Viral Video: ఇలా చేస్తే సీటు కోసం నో టెన్షన్.. రైల్లో ఇతడు చేసిన పని చూస్తే.. అవాక్కవుతారు..


కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా అన్నింటినీ మైక్రోస్కోప్‌లో చూస్తే.. ఏదీ తినలేము’’.. అంటూ కొందరు, ‘‘బాగా వేయించడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది కదా’’.. అంటూ మరికొందరు, ‘‘ఈరోజు నుంచి ఫ్రిడ్జ్‌లో ఆహారం పెట్టాలంటే ఆలోచించాలేమో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 73వేలకు పైగా లైక్‌లు, 10.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

Viral Video: మేత పెట్టలేదని ఈ ఆవు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 07 , 2024 | 04:01 PM