ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. వాహనాల నుంచి ప్రమాదం తప్పిందనుకుంటే.. చివరకు..

ABN, Publish Date - Sep 18 , 2024 | 07:35 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డుపై ఒక వైపు నుంచి మరో వైపునకు నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఈ క్రమంలో అతను వాహనాలను తప్పించుకుంటూ వెళ్లాలని ప్రయత్నిస్తాడు. రోడ్డుకు..

కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒక రూపంలో ప్రమాదం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు ప్రమాదం తప్పిందనుకుంటే.. ఊహించిన రీతిలో చుట్టుముడుతుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. వాహనాల నుంచి ప్రమాదం తప్పిందనుకుంటే.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డుపై ఒక వైపు నుంచి మరో వైపునకు నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఈ క్రమంలో అతను వాహనాలను తప్పించుకుంటూ వెళ్లాలని ప్రయత్నిస్తాడు. రోడ్డుకు అటూ, ఇటువైపు చూస్తూ (man crossing the road) రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తాడు.

Viral Video: ఖాళీ బాటిళ్లతో ఈమె చేసిన ప్రయోగం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఈ క్రమంలో వేగంగా వస్తున్న కారును తప్పించుకుని కాస్త ముందుగా వస్తాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ కుక్క అత్యంత వేగంగా అటువైపు పరుగెత్తుకుంటూ (dog hitting man on road) వచ్చి ఆ వ్యక్తిని ఢీకొంటుంది. దీంతో అతను ధబేల్‌మని కిందపడిపోతాడు. కిందపడగానే ‘‘కుయ్యో... మొర్రో’’.. అని అనుకుంటూ వాహనాలను తప్పించుకుంటే.. చివరకు ఈ కుక్క ఇలా చేసిందేంట్రా బాబోయ్.. అని షాకవుతుంటాడు.

Viral Video: బ్యూటీఫార్లర్‌కు వెళ్లిన యువతి.. ఆమె తలలోని వెంట్రుకలను చూసి అంతా షాక్..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇది ఎవరూ ఊహించని ట్విస్ట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: తేలును మింగాలని చూసిన కట్ల పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 18 , 2024 | 07:35 PM

Advertising
Advertising