ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్ల.. గమనించిన కుక్క.. చివరకు ఏం చేసిందో చూస్తే..

ABN, Publish Date - Sep 17 , 2024 | 06:00 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ జింక పిల్ల ప్రమాదవశాత్తూ ఓ కాలువలో పడి కొట్టుకుపోతుంటుంది. ఇది చూసిన ఓ పెంపుడు కుక్క వెంటనే స్పందించింది. నీటి మట్టం ఎక్కువగా ఉన్నా కూడా..

కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాల్సింది పోయి.. కనీసం సానుభూతి కూడా చూపని మనుషులు ఉన్న నేటి సమాజంలో జంతువులు ఎంతో మేలని అనిపిస్తుంటుంది. కష్టాల్లో ఉన్న జంతువులకు సాయం చేసే జంతువులను అనేకం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఓ జింక పిల్ల నీటిలో కొట్టుకుపోవడం చూసి కుక్క వెంటనే స్పందించింది. చివరకు చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ జింక పిల్ల ప్రమాదవశాత్తూ ఓ కాలువలో పడి కొట్టుకుపోతుంటుంది. ఇది చూసిన ఓ పెంపుడు కుక్క వెంటనే స్పందించింది. నీటి మట్టం ఎక్కువగా ఉన్నా కూడా ఏమాత్రం ఆలోచింకుండా నీటిలోకి దూకేసింది.

Viral Video: చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారి తీయొచ్చు.. గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా..


చివరకు అతి కష్టం మీద ఈదుకుంటూ జింకపిల్లను పట్టుకుంది. దాని మెడను పట్టుకుని ఎలాగోలా (dog saved the deer) ఈదుకుంటూ ఒడ్డుకు తీసుకొచ్చింది. జింకను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చి తన యజమానికి వద్దకు తీసుకొచ్చింది. జింకను చేతిలోకి తీసుకున్న యజమాని.. సురక్షితంగా ఉండడంతో చివరకు అడవిలో వదిలేశాడు. ఇలా కుక్క తన ప్రాణాలను ఫణంగా పెట్టి.. తోటి జంతువు ప్రాణాలను కాపాడింది.

Viral Video: వామ్మో.. ఇలాంటి బైక్ స్టంట్ ఎక్కడైనా చూశారా.. మొత్తానికి పెద్ద షాకే ఇచ్చాడుగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క సమయానికి దేవుడిలా వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ కుక్కను చూసి మనుషులు ఎంతో నేర్చకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. లైకుల కోసం లోయలో చున్నీ ఎగరేస్తూ రన్నింగ్ చేయడంతో..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 06:00 PM

Advertising
Advertising