ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కదులుతున్న లారీలో ఇదేం పని.. ఇతడు చేసిన విన్యాసం చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 17 , 2024 | 07:56 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి లారీ నడుపుతున్న సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏదోటి చేయాలని అనుకున్నాడు. చివరకు అందరికీ షాక్ ఇస్తూ ప్రమాదకర విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. లారీని నడుపుతున్న సమయంలో...

బైకు, కారు, బస్సుల్లో చిత్ర విచిత్ర విన్యాసాలు చేసే వారిని చూస్తుంటాం. మరికొందరు కదులుతున్న వాహనాల్లో స్టీరింగ్ వదిలేసి మరీ డేంజరస్ స్టంట్స్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అయినా చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా, ఓ వ్యక్తి లారీ డ్రైవ్ చేస్తూ విచిత్ర విన్యాసం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి లారీ నడుపుతున్న సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏదోటి చేయాలని అనుకున్నాడు. చివరకు అందరికీ షాక్ ఇస్తూ ప్రమాదకర విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. లారీని నడుపుతున్న సమయంలో ఉన్నట్టుండి స్టీరింగ్ వదిలేశాడు.

Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ గదిలో దాక్కున్న స్పైడర్‌ను 10 సెకన్లలో గుర్తించండి చూద్దాం..


అంతటితో ఆగకుండా ఏకంగా సీటు నుంచి దిగి డోరు నుంచి బయటికి వెళ్లాడు. అలాగే లారీ అద్దం ముందు వైపు నుంచి నడుస్తూ ఎడమ వైపు డోరు వద్దకు చేరుకున్నాడు. చివరకు ఎట్టకేలకు మళ్లీ డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. లారీ వేగంగా వెళ్తుండగానే.. ఇలా ప్రమాదకర విన్యాసం చేసి (Dangerous stunts in lorry) అంతా షాక్ అయ్యేలా చేశాడు. ఈ ఘటనను లారీలో ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Viral Video: విధి విచిత్రమైనదంటే ఇదేనేమో.. ప్రమాదం నుంచి ఇతనెలా బయటపడ్డాడో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యమ ధర్మరాజు సెలవులో ఉన్నాడు కాబట్టి సరిపోయింది.. లేదంటే ఇతడి ప్రాణాలకు చెక్ పడేది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇంకోసారి ఇలా చేయకుండా కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.80 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చేపను తినే సమయంలో మొసలికి ఊహించని షాక్.. చూస్తుండగానే గట్టు నుంచి ఒక్కసారిగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Oct 17 , 2024 | 07:56 AM