ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెగ్గు వేయగానే బయటపడ్డ టాలెంట్.. ఏకంగా బ్రూస్‌లీనే మించిపోయాడుగా..

ABN, Publish Date - Oct 10 , 2024 | 06:23 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మందు కొట్టగానే అతడిలో ఇంకో మనిషి నిద్రలేచినట్టున్నాడు. కిక్ ఎక్కగానే రోడ్డు పక్కన నిలబడి ఒక్కసారిగా తనలోని ప్రావీణ్యాన్ని మొత్తం బయటపెట్టేశాడు. ఇతడి విన్యాసాల వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు..

మందుబాబులు మద్యం మత్తులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు ఫుల్‌గా మందు కొట్టి రోడ్లపై హల్‌చల్ చేస్తుంటారు. ఇంకొందరు మురుగు నీటిలో పడుకుని నిద్రపోతుంటారు. ఇంకొందరు ఏకంగా హీరోల్లా బిల్డప్ ఇస్తూ జంతువులు, విష సర్పాలతో చిత్ర విచిత్రం విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి రోడ్డు పక్కన చేసిన విన్యాసాలు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మందు కొట్టగానే (Drunken Man) అతడిలో ఇంకో మనిషి నిద్రలేచినట్టున్నాడు. కిక్ ఎక్కగానే రోడ్డు పక్కన నిలబడి ఒక్కసారిగా తనలోని ప్రావీణ్యాన్ని మొత్తం బయటపెట్టేశాడు. చుట్టూ ఎవరున్నా నాకు దూరంగా జరగండి.. లేదంటే నా దెబ్బలకు ఫినిష్ అవుతారు.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ బ్రూస్‌లీ (Bruce Lee Kung Fu) తరహాలో విన్యాసాలు చేశాడు.

Viral Video: ఇలాంటి చిరుత వేట ఎప్పుడైనా చూశారా.. దఢ పుట్టిస్తున్న వీడియో..


చేతులూ, కాళ్లను కుంగ్‌ఫూ తరహాలో తిప్పుతూ అక్కడే ఉన్న ఓ స్తంభానికి పంచ్‌లు విసిరాడు. ఇలా పదే పదే చేతులు, కాళ్లు ఊపుతూ తనలోని ఫైటర్‌ను బయటికి తీశాడు. ఇతడి వింత చేష్టలకు చుట్టూ ఉన్నవారు తెగ నవ్వుకున్నారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

Viral Video: పెళ్లిలో లోబడ్జెట్ డీజే.. వీళ్ల ఐడియా చూస్తే.. అదుర్స్ అనాల్సిందే..


ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను ఒరిజినల్ డ్రంకెన్ మాస్టర్‌లా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇతనో దేశీ కుంగ్‌ఫూ మ్యాన్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 81వేలకు పైగా లైక్‌లు, 3.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కర్మ ఫలితం అంటే ఇదేనేమో.. వేటాడటమే తెలిసిన చిరుత.. చివరకు నీళ్లు తాగుతూ..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 10 , 2024 | 06:23 PM