Viral Video: ముసుగుతో వచ్చిన మహిళ.. చివరకు డాన్స్‌తో ఎలా షాక్ ఇచ్చిందో చూస్తే..
ABN, Publish Date - Nov 28 , 2024 | 01:50 PM
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరలో అవుతుంటాయి. వీటిలో మహిళలు చేసే వింత వింత నిర్వాకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు యువకుతులు, మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వింత వింత డాన్స్‌లు చేయడం చూస్తుంటాం. ఇలాంటి ..
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరలో అవుతుంటాయి. వీటిలో మహిళలు చేసే వింత వింత నిర్వాకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు యువకుతులు, మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వింత వింత డాన్స్‌లు చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు చూసే వారు అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముసుగు వేసుకుని వచ్చిన ఓ మహిళ.. డాన్స్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ముసుగు వేసుకుని వచ్చి అందరి ముందు నిలబడింది. ఏం చేస్తుందబ్బా అని ఆలోచించే లోపే ఒక్కసారిగా డాన్స్ (Woman dance) చేయడం మొదలెట్టింది. చూస్తుండగానే పక్కా మాస్ స్టెప్పులు వేస్తూ అంతా అవాక్కయ్యేలా చేసింది.
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
ప్రముఖ గాయకుడు హనీ సింగ్ యొక్క హిట్ సాంగ్ పార్టీ ఆల్ నైట్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. అంతవరకూ సైలెంట్‌గా ఉన్న ఆమె.. ఒక్కసారిగా ఇలా చిత్రవిచిత్రంగా డాన్స్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: పులి ఆకలి బాధ.. మొసలిని వేటాడేందుకు పరుగుపరుగున వెళ్లగా.. చివరకు..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఆంటీ డాన్స్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మా ఇంట్లో జరిగే అన్ని పంక్షన్లకూ మిమ్మల్నే ఆహ్వానిస్తాము’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 78వేలకు పైగా లైక్‌లు, 16.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కీటకమే కదా అని తక్కువగా చూస్తే ఇలాగే అవుతుంది.. బల్లి, పాము పరిస్థితి చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 28 , 2024 | 01:56 PM