ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

ABN, Publish Date - Dec 12 , 2024 | 11:53 AM

చాలా మంది జీవితంలో చిన్న చిన్న సమస్యలకే కుండిపోతుంటారు. జీవితాన్ని మొత్తం భయంతోనే గడుపుతుంటారు. మరికొందరు ఇదే భయంతో కంపర్ట్ జోన్‌లోనే ఉండిపోయి చివరకు తమ లక్ష్య సాధనలో విఫలమవుతుంటారు. ఇలాంటి వారందరికీ మన చుట్టూ ప్రకృతి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంటుంది. ఇలాంటి..

చాలా మంది జీవితంలో చిన్న చిన్న సమస్యలకే కుండిపోతుంటారు. జీవితాన్ని మొత్తం భయంతోనే గడుపుతుంటారు. మరికొందరు ఇదే భయంతో కంపర్ట్ జోన్‌లోనే ఉండిపోయి చివరకు తమ లక్ష్య సాధనలో విఫలమవుతుంటారు. ఇలాంటి వారందరికీ మన చుట్టూ ప్రకృతి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ చేపకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీటిలోంచి బయటికి వచ్చిన ఈ చేప చివరకు ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చేప సముద్ర తీరంలో ఉన్న నీటి గుంతలో ఉంటుంది. ఆ గుంతలోని నీరు ఆవిరైతే ఆ చేప చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని పసిగట్టిన ఆ చేప.. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడి సముద్రంలోకి వెళ్లిపోవాలని కలలు కంటూ ఉంటుంది. అయితే కలలకే పరిమితం కాకుండా ఆలోచనను ఆచరణలో పెడుతుంది. గుంట నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది.

Viral Video: రెండిళ్ల మధ్యలో కోబ్రా.. ఈ మహిళలు ఏం చేశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఈ క్రమంలో చివరకు గుంట చివరకు వెళ్లి ధైర్యం చేసి నీటిలో నుంచి గట్టు మీదకు వెళ్తుంది. బలంగా ఈదుతూ నేలపై నుంచి (fish that swims into the ocean) ఎలాగోలా చివరకు సముద్రంలోకి చేరుకుంటుంది. ఆపై స్వేచ్ఛగా ఈదుకుంటూ సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఇలా ధైర్యంలో తాను అనుకున్న లక్షాన్ని సాధించిన చేపను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: బైకుపై ప్రియురాలితో విచిత్ర విన్యాసం.. కాస్త దూరం వెళ్లగానే ఖంగుతిన్న ప్రియుడు.. చివరకు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చేప ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘ఈ చేపను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2450కి పైగాత లైక్‌లు, 1.30 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సముద్ర నీటిలో ఈత కొడుతున్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన టైగర్ షార్క్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 12 , 2024 | 11:58 AM