ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అలలతో ఆడుకోవడం ఎప్పుడైనా చూశారా.. సముద్రంలో వీరిద్దరి నిర్వాకం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:11 PM

సముద్ర తీరంలో సరదాగా గడపడం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఓ వైపు సముద్రపు అలలు ఎగిసిపడుతుంటే.. ఇసుకలో అటూ, ఇటూ పరుగెత్తడం ఎంతో సరదాగా అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి ఆహ్లాదం వెనుక కొన్నిసార్లు అనూహ్య ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. కొందరు..

సముద్ర తీరంలో సరదాగా గడపడం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఓ వైపు సముద్రపు అలలు ఎగిసిపడుతుంటే.. ఇసుకలో అటూ, ఇటూ పరుగెత్తడం ఎంతో సరదాగా అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి ఆహ్లాదం వెనుక కొన్నిసార్లు అనూహ్య ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. కొందరు భయంకరమైన అలల మధ్య ఈత కొడుతూ ప్రమాదంలో చిక్కుకోవడం చూస్తుంటాం. అలాగే మరికొందరు అలాంటి పెద్ద పెద్ద అలలతోనూ ఆడుకోవడం కూడా చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న అలల మధ్య ఇద్దరు వ్యక్తులు సరదాగా గడపడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు స్నేహితులు సముద్ర తీరంలో (Friends swimming in sea) స్నానం చేస్తుంటారు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. వీళ్లు ఎలాంటి పరిస్థితుల్లో, ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతున్న సమయంలో సముద్ర తీరంలోకి వెళ్లారు.

Viral Video: వామ్మో.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. బైకుతో ఇతను చేసిన విన్యాసం చూస్తే..


అక్కడ ఈత కొట్టడమే కష్టం అనుకుంటే వీళ్లు ఆ అలలతో ఏకంగా ఓ ఆటే ఆడుకున్నారు. పెద్ద అల రాగానే దానిపై తేలుతూ ఎత్తైన ప్రదేశంపైకి చేరుకుని గట్టు మీద ల్యాండ్ అవుతారు. అక్కడ దిగి... అల కిందకు వెళ్లే సమయంలో మళ్లీ అందులో దూకి కిందకు వెళ్లిపోతారు. ఇలా అలలతో పాటూ (Huge waves) పైకి, కిందకు వెళ్తూ చిన్న పిల్లల తరహాలో ఆడుకుంటూ ఈత కొడుతుంటారు.

Optical illusion: ఇక్కడున్న ‘‘राज’’ మధ్యలో ‘‘काज’’ ఎక్కడుందో.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారి మిత్రులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీళ్లేంట్రా మరీ విచిత్రంగా ఉన్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయంలో ఈత కొట్టడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Sep 10 , 2024 | 03:11 PM

Advertising
Advertising