ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పక్కనే కూర్చుని సెల్ఫీ తీసుకున్న మరదలు.. మధ్యలో వరుడి నిర్వాకాన్ని పసిగట్టిన వధువు.. చివరకు..

ABN, Publish Date - Sep 26 , 2024 | 04:53 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై సోఫాలో కూర్చుని ఉండగా.. అంతా వచ్చి వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి..

ప్రస్తుతం చాలా మంది తమ వివాహాలను.. వినోదానికి, వింతలకు వేదికగా మారుస్తున్నారు. ప్రతి వివాహంలో ఏదో ఒక స్కిట్ ప్లాన్ చేయడం.. తద్వారా నెట్టింట ఫేమస్ అవ్వడం సర్వసాధారణమైంది. కొన్నిసార్లు తమాషా ఘటనలు కాస్తా.. చివరికి సీరియస్‌గా కూడా మారుతుంటాయి. మొత్తానికి ఇలాంటి ఘటలన్నీ కలిసి వీడియోల రూపంలో నెటిజన్లకు వినోదాన్ని అందిస్తున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వరుడి పక్కనే కూర్చున్న మరదలు అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే వరుడి నిర్వాకాన్ని గమనించిన వధువు.. చివరికి ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధూవరులు (bride and groom) వేదికపై సోఫాలో కూర్చుని ఉండగా.. అంతా వచ్చి వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వరుడి పక్కనే అతడి మరదలు కూర్చుని ఉంటుంది. ఈ క్రమంలో ఆమె వరుడితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: పడగెత్తిన కోబ్రా ముందే కోతి వింత చేష్టలు.. మరో పామును మెడలో వేసుకోవడంతో చివరకు..


సెల్ఫీ తీసుకునే సమయంలో వరుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆమె ముఖానికి తన ముఖం దగ్గరగా చేసి ఫోజులు ఇస్తాడు. అతడి విచిత్ర చేష్టలను వధువు గమనిస్తుంటుంది. చివరకు అతడి చేష్టలు చూసి ఆమె కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే అతడి చెంపను (bride slapped the groom) చెల్లుమనిస్తుంది. ‘‘ఏంటీ ఈ పనులు’’.. అంటూ అతడిని మందలిస్తుంది. దెబ్బకు వరుడుఒక్కసారిగా సైలెంట్అయిపోతాడు. తర్వాత మరదలి వైపు చూడకుండా బుద్ధిగా కూర్చుంటాడు.

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..


ఇదంతా నవ్వుకోవడం కోసం ప్లాన్ చేసి తీసినట్లుగా అనిపిస్తున్నా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అతడు పెళ్లికొడుకు కాకున్నా.. నవ్వుకోవడం కోసం ఇలా చేసినట్లు అనిపిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘వధువు బాగా బుద్ధి చెప్పింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.40 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మద్యం మత్తులో కుక్కకు ముద్దు పెట్టాడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 26 , 2024 | 04:53 PM