ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: తాబేలు, కుందేలు మధ్య పోటీ.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

ABN, Publish Date - Oct 03 , 2024 | 07:34 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు తాబేలు, కుందేలు పరుగుపందెం కథను నిజంగా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కుందేలు, తాబేలును తీసుకొచ్చి జనం మధ్యలో పోటీకి సిద్ధం చేశారు. రెండింటి మధ్య..

తాబేలు, కుందేలు పరుగుపందెం కథ ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. వేగంగా పరుగెత్తుకెళ్లే కుందేలు.. తాబేలును చూసి ఛాలెంజ్ చేస్తుంది. కుందేలు ఛాలెంజ్‌ను తాబేలు స్వీకరించడంతో రెండింటి మధ్య పోటీ మొదలవుతుంది. వేగంగా వెళ్లిన కుందేలు.. తాబేలు వచ్చేటప్పటికి చాలా సమయంలో పడుతుందిలే అనుకుని చెట్టు కింద నిద్రసపోతుంది. అయితే ఎక్కడా ఆగకుండా మెల్లిగానే వచ్చిన తాబేలు చివరకు గెలుస్తుంది. ఇప్పుడీ కథ గురించి ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. కొందరు తాబేలు, కుందేలు మధ్య పరుగుపందేల పోటీలు పెడతారు. అయితే మధ్యలో ఊహించని ఘటనతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు తాబేలు, కుందేలు పరుగుపందెం (Tortoise and hare race) కథను నిజంగా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కుందేలు, తాబేలును తీసుకొచ్చి జనం మధ్యలో పోటీకి సిద్ధం చేశారు. రెండింటి మధ్య అడ్డుగోడగా అట్టముక్కలు పెడతారు. వాటికి ఎదురుగా ఓ వ్యక్తి గడ్డి పట్టుకుని వాటికి చూపుతూ ఉంటాడు. పరుగుపందెం స్టార్ట్ చేయగానే రెండూ ఒకేసారి కదులుతాయి.

Viral Video: యాంటెన్నా పైనుంచి వేలాడుతూ కాకిని పట్టుకున్న పాము.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


వేగంగా వెళ్లిన కుందేలు కథలో మాదిరిగానే.. తాబేలు వచ్చేటప్పటికి చాలా సమయం పడుతుందిలే. అనుకుంటూ మధ్యలో ఆగిపోతుంది. అయితే పక్కన ఉన్న వారు దాన్ని ముందుకు వెళ్లమంటూ చేతులతో నెట్టుతుంటారు. అయినా కుందేలు మాత్రం కొంచెం దూరం వెళ్లి.. మళ్లీ ఆగిపోతుంటుంది. అయితే తాబేలు మాత్రం ఎక్కడా ఆగకుండా మెల్లగా ముందుకు కదులుతూనే ఉంటుంది. కుందేలేమో తాబేలును గమనిస్తూ ముందుకు, వెనక్కు జరుగుతూ కాలక్షేపం చేస్తుంటుంది.

Viral Video: ఈ పాముకు అత్యాశ ఎక్కువనుకుంటా.. గుడ్డును తినబోయి చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా షాక్..


ఇలా చూస్తుండగానే తాబేలు మాత్రం టార్గెట్ రీచ్ అయి.. కథలో చెప్పినట్లుగానే గెలిచి చూపిస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తాబేలు, కుందేలు కథలో మాదిరే జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘వావ్.. ఈ పరుగుపందెం చాలా ఫన్నీగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది మామూలు టాలెంట్ కాదు భయ్యా.. సైకిల్ టైర్లతో ఇతను చేసిన విన్యాసం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2024 | 07:34 PM