ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: గడ్డితో చేసిన డ్రస్‌ వేసుకుని డాన్స్ వేస్తున్న బాలిక.. చివరకు గేదె చేసిన పనికి..

ABN, Publish Date - Sep 11 , 2024 | 09:10 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో లైక్‌లు, వ్యూస్ కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయతిస్తుంటారు. ఈ ప్రయత్నాలు చాలా వరకూ ఫలిస్తే.. మరికొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. ప్రధానంగా యువతులు, బాలికలు.. చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఇలాంటి ..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో లైక్‌లు, వ్యూస్ కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయతిస్తుంటారు. ఈ ప్రయత్నాలు చాలా వరకూ ఫలిస్తే.. మరికొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. ప్రధానంగా యువతులు, బాలికలు.. చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఇలాంటి వీడియోలు నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ బాలిక ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బాలిక గడ్డితో చేసిన డ్రస్ వేసుకుని డాన్స్ చేస్తుంటుంది. అయితే ఇంతలో గేదె గమనించడంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలిక వినూత్నంగా రీల్ చేయాలనే ఉద్దేశంతో చివరకు (dress made of grass) గడ్డితో చేసిన డ్రెస్ ధరిస్తుంది. తర్వాత వారి గేదె పక్కన నిలబడి డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే కాసేపటికి గేదె బాలిక వేసుకున్న డ్రస్‌ను గమనిస్తుంది. ఆమె ఒంటిపై గడ్డి ఉండడం చూసి తినేయాలని ప్రయత్నిస్తుంది.

Viral Video: మహిళకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. కారులో ఛేజ్ చేసిన యువకులు.. చివరకు అసలు విషయం చెప్పడంతో..


ఈ క్రమంలో మెడ బాలిక (girl) దగ్గరగా చాపి గడ్డిని పీకేయాలని చూస్తుంది. దీంతో ఆ బాలిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే గేదెకు (buffalo) దొరక్కుండా పక్కకు పారిపోతుంది. ఇలా గడ్డి డ్రెస్‌తో డాన్స్ చేయాలని చూసిన బాలికకు గేదె షాక్ ఇచ్చిందన్నమాట.

Viral Video: బంగాళాదుంపల బాక్సు నుంచి వింత శబ్ధాలు.. కంగారుగా తెరచి చూడగా.. షాకింగ్ సీన్..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బాలిక డ్రెస్ చాలా వింతగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ గ్రెస్ గేదెకు బాగా నచ్చినట్లుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నదిలో సినిమాటిక్ రీల్ చేసేందుకు యువతి ప్రయత్నం.. అంతా బాగానే చేసింది కానీ.. చివర్లో..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 11 , 2024 | 09:10 PM

Advertising
Advertising