ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బాత్రూంలో షాకింగ్ సీన్.. గోడ బద్దలు కొట్టి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..

ABN, Publish Date - Dec 14 , 2024 | 12:03 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియో వైరల్ అవుతుంటాయి. వీటిలో ఊహించని ప్రదేశాల్లో చోటుచేసుకునే అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు అందరినీ ఆకట్టకుంటుంటాయి. కొన్నిసార్లు ఇళ్లలో మంచాలు, ఫ్రిడ్జ్‌లు, కూలర్లలో విష సర్పాలు కనిపించడం చూస్తుంటాం. అలాగే ..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియో వైరల్ అవుతుంటాయి. వీటిలో ఊహించని ప్రదేశాల్లో చోటుచేసుకునే అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు అందరినీ ఆకట్టకుంటుంటాయి. కొన్నిసార్లు ఇళ్లలో మంచాలు, ఫ్రిడ్జ్‌లు, కూలర్లలో విష సర్పాలు కనిపించడం చూస్తుంటాం. అలాగే ఇంటి సీలింగ్ నుంచి పెద్ద పెద్ద కొండచిలువలు బయటికి రావడం కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాత్రూ గోడను బద్దలుకొట్టి చూడగా.. లోపల కళ్లు జిగేల్‌మనే సీన్ కనిపించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బాత్రూంలోకి వెళ్లి సుత్తీ తీసుకుని గోడను (Bathroom wall) పగులగొడుతుంటాడు. టైల్స్‌ను పగులగొట్టి చూడగా లోపల నుంచి బంగారు కాయిన్స్ (Gold coins) కుప్పలు తెప్పలుగా కనిపించాయి. దీంతో టైల్స్‌ను పూర్తిగా తొలగించి చూడగా.. వాటి వెనుక ఓ ఇనుప బాక్స్ కూడా ఉంటుంది. దాన్ని చూడగానే ఆ వ్యక్తి మరింత షాక్ అవుతాడు. ఆ పెట్టెకు లాక్ ఉండడంతో పాటూ దానిపై నంబర్లు కూడా ఉంటాయి.

Viral Video: వామ్మో.. ఇది నిజమేనా.. సింహాన్ని లాక్కెళ్తున్న డేగ.. షాకవుతున్న నెటిజన్లు..


నంబర్లపై ఎంత క్లిక్ చేసినా డోర్ తెరుచుకోదు. దీంతో చివరకు అతి కష్టం మీద దాన్ని బయటికి తీసి, నేల కేసి కొడతాడు. తర్వాత దానిపై పెద్ద పెద్ద ఇటుకలు కూడా వేస్తాడు. దీంతో పెట్టె డోరు కాస్త వంగిపోతుంది. లోపల చూడగా కరెన్సీ నోట్లు కనిపిస్తాయి. చివరకు ఆ పెట్టె డోరును తెరచి చూడగా.. కరెన్సీ నోట్ల కట్టతో పాటూ బంగారు, వెండి ఆభరణాలు, ఓ ఫోటోతో పాటూ మొబైల్ ఫోన్ కూడా ఉంటంది. అలాగే అందులోని మరో చిన్న బాక్సును పగులగొట్టి చూడగా వజ్రాలు, నగదు, చిన్న తుపాకీ కనిపిస్తాయి.

Viral Video: ఓరి దీని వేషాలో.. షాపులోకి దూరిన గేదె.. పట్టుకోవాలని చూడగా.. ఎలా నటించిందో చూడండి..


అయితే ఇదంతా బాగా గమనిస్తే.. వ్యూస్, లైకుల కోసం కావాలనే ఇలా ప్లాన్ చేసి మరీ తీసినట్లు అనిపించింది. కాగా, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది నకిలీ బంగారం.. వ్యూస్ కోసం ఇలా చేశారంతే’’.. అంటూ కొందరు, ‘‘ఇది స్క్రిప్టెడ్ వీడయోనే అయినా చూసేందుకు బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 37 వేలకు పైగా లైక్‌లు, 9.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆత్మహత్యకు సిద్ధమైన యువతి.. బ్రిడ్జి పైనుంచి దూకుతుండగా.. వెనుక నుంచి ఉన్నట్టుండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 14 , 2024 | 12:03 PM