ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కీటకమే కదా అని తక్కువగా చూస్తే ఇలాగే అవుతుంది.. బల్లి, పాము పరిస్థితి చివరకు..

ABN, Publish Date - Nov 28 , 2024 | 11:17 AM

చిన్న చిన్న జీవులే కదా అని తక్కువ అంచనా వేస్తే చివరకు అసలుకే ఎసరు వస్తుంది. పులులు, సింహాలు వంటి పెద్ద పెద్ద జంతువులు కూడా కొన్నిసార్లు చిన్న జంతువుల చేతిలో ఘోరంగా ఓడిపోతుంటాయి. అలాగే పక్షులు, బల్లులు, పాముల విషయంలోనూ ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా..

చిన్న చిన్న జీవులే కదా అని తక్కువ అంచనా వేస్తే చివరకు అసలుకే ఎసరు వస్తుంది. పులులు, సింహాలు వంటి పెద్ద పెద్ద జంతువులు కూడా కొన్నిసార్లు చిన్న జంతువుల చేతిలో ఘోరంగా ఓడిపోతుంటాయి. అలాగే పక్షులు, బల్లులు, పాముల విషయంలోనూ ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కీటకమే కదా అని తక్కువ అంచనా వేసిన తొండ, పాముకు చివరకు చుక్కలు కనిపించాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆహారం కోసం వెతుకుతున్న ఓ తొండకు (lizard) ఎదురుగా పచ్చని రంగులో ఉన్న కీటకం కనిపిస్తుంది. దాన్ని చూడగానే వెంటనే (grasshopper attacked lizard) దాడికి దిగుతుంది. అయితే కీటకంపై ఇలా దాడి చేయడగానే.. తొండకు షాకింగ్ అనుభవం ఎదురైంది. చంపేద్దామనుకుంటే చివరకు తొండ ప్రాణాలకే ఎసరు వచ్చింది. తొండపై ఎదురుదాడి చేసిన కీటకం.. చివరకు దాని దవడంను గట్టిగా పట్టుకుని కొరికేసింది.

Optical illusion: ఈ మంచులో దాక్కున్న ద్రువపు ఎలుగుబంటిని.. 20 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగులేనట్లే..


కీటకం కొరికేయడంతో తొండ నొప్పితో విలవిల్లాడిపోయింది. దాన్నుంచి తప్పించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేసింది. అయినా కీటకం మాత్రం దాని వదలకుండా పట్టుకుని కొరికేసింది. కీటకం దాడితో తొండ దవడ నుంచి రక్తస్రావమైంది. దీంతో భయపడిపోయిన తొండ.. ‘‘బతకుజీవుడా’’.. అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. అలాగే మరో ఘటనలో తొండను కొరికి చంపేసింది. ఇంకో ఘటనలో ఓ పాము కూడా కీటకాన్ని తినేయాలని చూసింది. అయితే ఇప్పుడు కూడా కీటకం తొండ తరహాలో పాముకూ గట్టిగా బద్ధి చెప్పింది. మధ్యలో కొరికేయడంతో పాము గిలాగిలా కొట్టుకుంది.

Viral Video: బాంబులా మారిన టైరు.. గాలి నింపుతుండగా.. మైండ్ బ్లాకింగ్ సీన్.. చివరకు చూస్తుండగానే..


కీటకం తన పదునైన కోరలతో పామును కొరికేడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాము, తొండకు చుక్కలు చూపించిన కీటకం’’.. అంటూ కొందరు, ‘‘ఎవరినీ తక్కువ అంచనా వేయుద్దు అనడానికి ఇదే నిదర్శనం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 లక్షలకు పైగా లైక్‌లు, 61.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దండ వేయడం అంత ఈజీ కాదు.. వధువు నిర్వాకానికి అవాక్కైన వరుడు..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 28 , 2024 | 11:24 AM