ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..

ABN, Publish Date - Sep 11 , 2024 | 03:18 PM

వివాహ సమయాల్లో వింత వింత ఘటనలు, విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొందరు తెలీక చేసే పనులు నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. వధూవరుల మధ్య చోటు చేసుకునే తమాషా సంఘటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ చక్కర్లు కొట్టడం చూస్తున్నాం. తాజాగా..

వివాహ సమయాల్లో వింత వింత ఘటనలు, విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొందరు తెలీక చేసే పనులు నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. వధూవరుల మధ్య చోటు చేసుకునే తమాషా సంఘటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ చక్కర్లు కొట్టడం చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధువుకు ముద్దు పెట్టమని చెప్పడంతో వరుడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కయ్యారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో (marriage) ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. పెళ్లి దుస్తుల్లో ముస్తాబైన వధూవరులు (bride and groom) ఫొటోలు తీసుకుంటున్నారు. ఫొటోగ్రాఫర్ వారికి వివిధ రకాల ఫోజులు చెబుతూ ఫొటోలు తీస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: కోడిని వెంటాడిన మొసళ్లు.. చివరకు ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


వధువు తలపై ముద్దు పెడుతూ కెమెరాకు ఫోజు ఇవ్వమని చెప్పగా.. వరుడు తెల్లమొహం వేశాడు. దీంతో ఆ పక్కనే ఉన్న యువతి.. ‘‘ముద్దు పెట్టడం రాదా’’.. అని అడగడంతో అందుకు వరుడు.. ‘‘నాకు తెలీదు’’.. అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతాడు. దీంతో ఆ యువతి కలుగజేసుకుని వధువు తలపై ముద్దు పెట్టి చూపిస్తుంది. ‘‘ఇలాగే నువ్వూ చేయ్’’.. అని వరుడికి చెప్పడంతో చివరకు అతను వధువుకు ముద్దు పెట్టి కెమెరాకు ఫోజు ఇస్తాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు.

Viral Video: మూడు పెగ్గులేసిన అంకుల్.. అద్దం ముందు చేసిన నిర్వాకం చూస్తే..


అయితే ఇదంతా చూస్తుంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు అనిపిస్తుంది. అయినా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడు చాలా అమాయకంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘అంతా బాగానే యాక్టింగ్ చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వావ్.. టైరుకు గాలి నింపే కొత్త టెక్నిక్.. మరీ ఎంత సింపుల్‌గా చేశాడంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 11 , 2024 | 03:18 PM

Advertising
Advertising