ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెళ్లి వేదికపై వరుడి చేసిన మిస్టేక్‌తో అవాక్కైన వధువు.. చివరకు ఏమైందో చూడండి..

ABN, Publish Date - Aug 21 , 2024 | 09:25 PM

వివాహాల సమయంలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారమైపోయింది. ఏదో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకోకపోతే అది వివాహమే కాదేమో అన్నట్లుగా తయారైంది. వధూవరులు మంటపంలోకి ఎంట్రీ దగ్గర నుంచి వివాహ తంతు ముగిసే వరకూ..

వివాహాల సమయంలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారమైపోయింది. ఏదో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకోకపోతే అది వివాహమే కాదేమో అన్నట్లుగా తయారైంది. వధూవరులు మంటపంలోకి ఎంట్రీ దగ్గర నుంచి వివాహ తంతు ముగిసే వరకూ వినోదానికి కొదవే ఉండదు. కొందరు అదే పనిగా ప్లాన్ చేస్తే.. మరికొన్నిసార్లు అనుకోకుండా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ తమాషా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేదికపై వరుడు ఉన్నట్టుండి మిస్టేక్ చేశాడు. దీంతో వధువుతో పాటూ అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండి ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేదికపై కూర్చున్న వధూవరులు.. పురోహితుడు చెప్పినట్లుగా చేస్తున్నారు. ఈ క్రమంలో వరుడు నిర్వాకం అందరికీ తెగ నవ్వు తెప్పించింది. వధువు నుదుట బొట్టు పెట్టాలని పురోహితుడు చెప్పగా.. సరిగా విన్నాడో లేదే తెలీదు గానీ.. కుంకుమ చేతిలోకి తీసుకున్న వరుడు.. చివరకు తన నుదుటిన పెట్టుకున్నాడు.

Viral Video: పామును కొరికిన ఏడాది వయసు పిల్లాడి.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..


వరుడు ఇలా చేయడం చూసి వధువు ఒక్కసారిగా అవక్కైంది. ‘‘నాకు బొట్టు పెట్టాల్సింది పోయి.. నువ్వే పెట్టుకుంటున్నావా’’.. అంటూ నవ్వుతుంది. అలాగే పక్కన ఉన్న బంధువులంతా పక్కున నవ్వుతారు. దీంతో వరుడు (groom) తన మిస్టేక్ తెలుసుకుని నాలుక కరుచుకుంటాడు. తర్వాత వెంటనే తేరుకుని వధువు నుదిటి మీద బొట్టు పెడతాడు. ఇలా వరుడు తెలీక చేసిన పని అక్కడున్న వారందరికీ తెగ నవ్వు తెప్పించింది.

Viral Video: పామేంటీ ఇలా చేయడమేంటీ.. నోరు తెరచి మరీ ఆశ్చర్యకరంగా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడు చాలా ఫన్నీగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘తనని తానే వివాహం చేసుకుంటున్నాడేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2024 | 09:27 PM

Advertising
Advertising
<