Viral Video: బెడ్‌రూంలో కర్టన్ వెనుక చూడగానే భార్యపై అనుమానం.. చివరకు జరిగింది చూస్తే..
ABN, Publish Date - Oct 26 , 2024 | 01:21 PM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది వివిధ రకాల వీడియోలు చేయడం ఫ్యాషన్‌గా మారింది. మరికొందరు అదే జీవనాధారంగా ఎంచుకుని వివిధ రకాల కంటెంట్‌తో వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. ఇంకొందరు అంతా ఆశ్చర్యపోయేలా ప్రాంక్ వీడియోలు చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇలాంటి..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది వివిధ రకాల వీడియోలు చేయడం ఫ్యాషన్‌గా మారింది. మరికొందరు అదే జీవనాధారంగా ఎంచుకుని వివిధ రకాల కంటెంట్‌తో వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. ఇంకొందరు అంతా ఆశ్చర్యపోయేలా ప్రాంక్ వీడియోలు చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇలాంటి అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని బెడ్‌రూమ్‌లో కి వెళ్లగానే అనుమానాస్పద దృశ్యం కనిపించింది. కర్టన్ వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించడంతో చివరకు ఏం చేశాడో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన భర్తపై విచిత్రమైన ప్రాంక్ వీడియో (Prank video) చేయాలని అనుకుంటుంది. తన భర్త ఇంటికి రావడం చూసి గబగబా తమ బెడ్‌రూంలోకి వెళ్లి కర్టన్ వెనుక దాక్కుంటుంది. ఇంట్లోకి వచ్చిన భర్త.. బెడ్‌రూంలోకి వెళ్లగానే డౌట్ వస్తుంది. మంచంపై తన భార్య లేకపోవడంతో పాటూ కర్టన్ వెనుక ఎవరో కదులుతున్నట్లు అనుమానం వచ్చింది. దీంతో అతడికి కోపం కట్టలు తెంచుకంటుంది.
Viral Video: మురుగు కాలువలో కుర్రాళ్ల ఫైటింగ్.. చివరకు ఏం జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరోవైపు తన భర్త దగ్గరికి రాగానే ఒక్కసారిగా బయటికి వచ్చి ఫూల్‌ను చేయాలని భార్య ఎదురు చూస్తుంటుంది. అయితే అప్పటికే కోపంతో ఊగిపోతున్న భర్త.. నేరుగా కర్టన్ వద్దకు వెళ్లి ముందు, వెనుకా చూడకుండా (husband hit on his wife face) చేత్తో గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. దెబ్బకు కర్టన్ అవతల ఉన్న భార్యకు దిమ్మతిరుగుతుంది. భర్తను ఫూల్ చేయాలని చూస్తే.. చివరకు తనకే పంచ్ పడడంతో ఖంగుతుంటుంది.
Viral Video: లంగూర్‌కు షాకిచ్చిన బాలుడు.. గాల్లో గింగిరాలు తిప్పి కింద వదలడంతో చివరకు..
అయితే ఇదంతా స్ర్కిప్టెడ్ ప్రాంక్ అయినా కూడా.. వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏదో చేయాలని చూస్తే.. చివరకు ఇంకేదో అయ్యిందే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాంక్ వీడియోలు చేస్తే ఇలాగే జరగుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. ఒళ్లు జలదరించే స్టంట్.. కత్తులపై యువకుడి పల్టీలు.. చివరకు జరిగింది చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..
Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..
Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..
Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 26 , 2024 | 01:21 PM