ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ ఫోన్ ముందు ఐ ఫోన్ కూడా దిగదుడుపే.. ఇందులోని ఆప్షన్ చూస్తే మతి పోవాల్సిందే..

ABN, Publish Date - Oct 11 , 2024 | 08:37 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కీప్యాడ్ ఫోన్లను విక్రయిస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నా.. అతడు విక్రయిస్తున్న ఫోన్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ ఫోన్ పైకి చూస్తే..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో అనేక కంపెనీలు అనేక ఫీచర్లతో మార్కెట్లోకి తమ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి గానీ.. ఒకప్పటి కీప్యాడ్ ఫోన్లలో మాట్లాడుకోవడం తప్ప వేరే ఎలాంటి ఆప్షన్లు ఉండేవి కావు. రాను రాను టెక్నాలజీలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ప్రస్తుతం మనం చూస్తున్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కీ ప్యాడ్ ఫోన్‌‌లో ఉన్న ఆప్షన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కీప్యాడ్ ఫోన్లను (Keypad phone) విక్రయిస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నా.. అతడు విక్రయిస్తున్న ఫోన్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ ఫోన్ పైకి చూస్తే కీప్యాడ్ ఫోనే అయినా కింద చూస్తే వాకీటాకీ లాగా లావుగా కనిపించింది. వెనుక వైపు పెద్ద స్పీకర్లను ఇచ్చారు.

Viral Video: పాము, ఆవు ఫ్రెండ్‌షిప్.. రెండూ కలిసి ఏం చేస్తున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


అలాగే ఫోన్‌కు ఓ సైడ్ మధ్యలో ప్లాస్టిక్ ఫ్యాన్ (Plastic fan) ఉంచారు. దాన్ని బయటికి తీసి, మరో వైపు ఇచ్చిన స్క్రూలాంటి ప్రాంతంలో ఫిట్ చేయాలి. తర్వాత అక్కడే ఉన్న బటన్ నొక్కగానే ఫ్యాన్ గిర్రున తిరుగుతుంది. ఇలా కీ ఫ్యాడ్ ఫోన్ మాట్లాడుకోవడానికే కాకుండా ఉక్క వేసినప్పుడు ఫ్యాన్‌లా కూడా మారిపోతుందన్నమాట. ఈ ఆప్షన్ చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Viral Video: సీలింగ్‌‌లో ఏముందో అని భయం భయంగా చూశాడు.. చివరకు ఉన్నట్టుండి లోపలి నుంచి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఐ ఫోన్‌ను తలదన్నేలా ఉందిగా’’.. అంటూ కొందరు, ‘‘దీన్ని తయారు చేసిన వారికి.. స్టీవ్ జాబ్స్ నుంచి పిలుపు వస్తుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 180కి పైగా లైక్‌లు, 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కుక్కర్ తెరుచుకోలేదని పొరపాటున ఇలా చేస్తున్నారా.. వీళ్లకేమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 11 , 2024 | 08:37 PM