ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఎండకు తాళలేక మనిషిని కాపీ కొట్టిన సింహం.. అది చేసిన నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Jul 07 , 2024 | 07:12 PM

ఎండాకాలంలో ఎండ వేడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటిదాకా భానుడి భగభగలకు అంతా ఎన్ని అవస్థలు పడ్డారో అందిరికీ తెలిసిందే. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి మనుషులతో పాటూ ..

ఎండాకాలంలో ఎండ వేడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటిదాకా భానుడి భగభగలకు అంతా ఎన్ని అవస్థలు పడ్డారో అందిరికీ తెలిసిందే. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి మనుషులతో పాటూ జంతువులూ వివిధ రకాల ప్రయత్నాలు చేయడం చూశాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ సింహానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు సింహం చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ సింహం (lion) ఎండ వేడికి భరించలేకపోయింది. బయటికి వెళ్లే సమయంలో అడుగు పెట్టలేక ఇబ్బంది పడింది. అయితే ఎండ వేడి (Summer heat) నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు దానికి ఓ బంపర్ ఐడియా వచ్చింది. వెంటనే ఓ పెద్ద ఆకును నోటితో పట్టుకుంది. తలపై ఆకు ఉండడం వల్ల ఎండ తగలకుండా రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తోంది.

Viral Video: వర్షంలో మేడపైకి వెళ్లిన ప్రేమికులు.. ఎవరూ చూడలేదనుకుని..


అయితే ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. గ్రాఫిక్స్‌లా అనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహం ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే ఇది గ్రాఫిక్స్ చేసినట్లు అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గాఢనిద్రలో ఉన్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు..

Updated Date - Jul 07 , 2024 | 07:12 PM

Advertising
Advertising
<