ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రైతు ఇంట్లోకి దూరిన సింహాల గుంపు.. చివరకు వర్షంలో వాటి నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Jul 20 , 2024 | 09:35 PM

అటవీ ప్రాంత గ్రామాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఏనుగులు, పులులు, సింహాలు జనావాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుంటాయి. మరికొన్నిసార్లు..

అటవీ ప్రాంత గ్రామాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఏనుగులు, పులులు, సింహాలు జనావాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుంటాయి. మరికొన్నిసార్లు జనాలపై దాడులకు కూడా తెగబడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. రైతు ఇంట్లోకి చొరబడిన సింహాలు.. చివరకు ఏం చేశాయో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని (Gujarat) గిర్ సోమనాథ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ రైతు ఇంటి వద్ద ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుజరాత్‌లోని చాలా జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దీంతో అటవీ సమీప ప్రాంతల్లో జంతువుల సంచారం పెరిగిపోయింది. వర్షానికి చాలా జంతువులు అడవుల నుంచి స్థానికంగా ఉన్న నివాసాల్లోకి చొరబడుతున్నాయి.

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. గేదెలను చూసి పారిపోయిన సింహం.. చివరకు..


తాజాగా, ఓ సింహం తన పిల్లలతో కలిసి సోమనాథ్‌ ప్రాంతానికి చేరుకుంది. చివరకు ఓ రైతు ఇంటి వద్ద ఉన్న (lions went into the farmer house) గోశాలలోకి దూరిపోయాయి. చివరకు ఖాళీగా ఉన్న నిర్మాణంలో పడుకున్నాయి. ఓ వైపు వర్షం పడుతుంటే మరో వైపు సింహాలు ఎంజాయ్ చేస్తు్న్నాయి. పడుకుని ఉన్న తల్లి సింహం వద్దకు వచ్చిన పిల్ల సింహాలు పాలు తాగుతూ ఉన్నాయి. ఇలా ఆ సింహాలన్నీ టూర్‌కు వచ్చి వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించాయి.

Viral Video: గుండె దడ పుట్టించే సీన్.. కొండ అంచున్న బైక్ రైడ్.. చూస్తుండగానే..


ఈ ఘటనను రైతు కుటుంబ సభ్యులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ సింహాలకు వర్షం అంటే ఎంతో ఇష్టం ఉన్నట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: యువతికి షాకింగ్ లవ్ ప్రపోజల్.. చివరికి ఆమెను ఎలా ఒప్పించాడో చూస్తే..

Updated Date - Jul 20 , 2024 | 09:39 PM

Advertising
Advertising
<