ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఈమె ఫోన్ ఏంటీ విచిత్రంగా ఉందే.. వెనుక వైపు తీక్షణంగా చూడగా షాకింగ్ సీన్..

ABN, Publish Date - Aug 20 , 2024 | 05:45 PM

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ప్రజల అభిరుచికి తగ్గట్టుగా అనేక రకాల ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. చాలా మంది ఫోన్లను కొన్న తర్వాత.. వాటిని తమకు నచ్చిన రీతిలో డిజైన్ చేసుకోవడం కూడా చూస్తుంటాం. కొందరు ఫోన్లకు రంగు రంగు డిజైన్లు వేయిస్తే.. మరికొందరు..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ప్రజల అభిరుచికి తగ్గట్టుగా అనేక రకాల ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. చాలా మంది ఫోన్లను కొన్న తర్వాత.. వాటిని తమకు నచ్చిన రీతిలో డిజైన్ చేసుకోవడం కూడా చూస్తుంటాం. కొందరు ఫోన్లకు రంగు రంగు డిజైన్లు వేయిస్తే.. మరికొందరు ధనవంతులైతే ఏకంగా బంగారు, వజ్రాలతో అలంకరించడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఫోన్‌లో మాట్లాడుతున్న మహిళను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆమె ఫోన్ ఎలా డిజైన్ చేయించిందో చూస్తే మీరు కూడా అవాక్కవుతారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మహిళలు తమ స్టార్ట్ ఫోన్లను (Start phones) రంగు రంగు స్టిక్కర్లతో అలంకరించుకోవడం చూస్తుంటాం. కొందరు తమ ఫోన్ బ్యాక్ కవర్లు వినూత్నంగా ఉండేలా చూసుకుంటుంటారు. తాజాగా, ఓ యువతి ఫోన్ చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: స్కూటీలో రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి.. చూస్తుండగానే వాహనంతో పాటూ..


ఫోన్‌లో మాట్లాడుతున్న ఆమెను చూసి మొదట ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అయితే ఆమె ఫోన్ వైపు తీక్షణంగా పరిశీలించగా షాకింగ్ దృశ్యం కనిపించింది. ఫోన్ వెనుక వైపు కవర్ కింద (Ants on the phone case) చాలా చీమలు కనిపించాయి. అవి కూడా ప్రాణంతో అటూ ఇటూ తిరుగుతూ ఉండడం చూసి అంతా ఖంగుతిన్నారు. ఫోన్ బ్యాక్ కవర్ ఇలాక్కూడా ఉంటుందా.. అంటూ చర్చించుకున్నారు.

Viral Video: ప్లాట్‌ఫామ్‌పై మహిళ పక్కనే కూర్చున్న పోలీసు.. నిద్రపోయినట్లు నటిస్తూనే అతడు చేస్తున్న నిర్వాకం చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్‌లో ఇలా చీమలను పెట్టుకోవడం ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘ఫోన్లను ఇలాక్కూడా డిజైన్ చేస్తారా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.60 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మ్యాగీ చేస్తూ ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపిన వ్యక్తి. కాసేపటి తర్వాత స్టవ్‌పై చూడగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 20 , 2024 | 05:45 PM

Advertising
Advertising
<