ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఇదేం స్టంట్‌రా బాబోయ్.. ఫ్రెండ్‌ని ఫ్యాన్ రెక్కలా మార్చి మరీ..

ABN, Publish Date - Sep 08 , 2024 | 05:50 PM

వినూత్న విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొన్ని విన్యాసాలను చూస్తే అనితర సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. తాజాగా..

వినూత్న విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొన్ని విన్యాసాలను చూస్తే అనితర సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. తాజాగా, ఇలాంటి విన్యాసానానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన స్నేహితుడిని ఫ్యాన్ రెక్కల తరహాలో మార్చి వినూత్న విన్యాసం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ వామ్మో.. ఇదేం స్టంట్‌రా బాబోయ్.. ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి వినూత్నం విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. అతడు నిలబడి ఉండగా ఎదురుగా ఉన్న వ్యక్తి వేగంగా సమీపానికి వెళ్తాడు. అలా వచ్చిన అతన్ని ఎంతో చాకచక్యంగా తన తలపై పడుకోబెతాడు. తలపై సమాంతరంగా పడుకోబెట్టి కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తాడు.

Viral Video: స్కూటీ నడపడమే కాదు.. ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియాలి.. ఈ యువతి ఏ చేసిందంటే..


ఆ తర్వాత తాను తిరుగుతూ పైన పడుకుని ఉన్న స్నేహితుడిని కూడా గిరాగిరా తిప్పుతాడు. కొద్ది సేపు తాను కూడా గిరగిరా తిరిగి తర్వాత సడన్‌గా అలాగే నిలబడతాడు. దీంతో పైన ఉన్న వ్యక్తి ఫ్యాన్ రెక్కల తరహాలో తిరుగుతూనే ఉంటాడు. అతడు తిరగడం స్లో అవగానే.. (man balancing friend on head and rotates him) అతను మళ్లీ తిరుగుతూ తన స్నేహితుడిని రెక్క తరహాలో తిప్పేస్తాడు. ఇలా చాలా సేపు అతన్ని ఫ్యాన్‌ తరహాలో తిప్పుతూ వినూత్న విన్యాసం చేస్తాడు.

Viral Video: గణేశ్ విగ్రహాన్ని ఇలా తీసుకురావడం ఎక్కడైనా చూశారా.. ఇతను చేసిన స్టంట్ చూస్తే..


ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వారు అలా గాల్లోకి ఎగురుతూ వెళ్తే ఎంత బాగుంటుందో’’.. అంటూ కొందరు, ‘‘వీళ్లను ఒలంపిక్స్‌కు పంపిస్తే మెడల్ ఖాయం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో.. చివరకు ఇతడు చేసిన నిర్వాకం..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 08 , 2024 | 05:50 PM

Advertising
Advertising