ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బైక్‌కూ పుట్టిన రోజు.. ఇతడు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Sep 12 , 2024 | 07:58 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ వినూత్నంగా ఆలోచించడం మొదలుపెడుతున్నారు. అందరిలా కాకుండా ఏదో రకంగా ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకుని, తద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొందరి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ వినూత్నంగా ఆలోచించడం మొదలుపెడుతున్నారు. అందరిలా కాకుండా ఏదో రకంగా ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకుని, తద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొందరి చేష్టలు చూస్తే.. ‘‘అరే.. ఇలాక్కూడా చేస్తారా’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి తన బైక్‌కు పుట్టిన రోజు చేయడాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతన్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేసిన వినూత్న నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. తాను బైక్ తీసుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా ఏదైనా (Bike birthday) వినూత్న కార్యక్రమం చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. ఇందుకోసం చివరకు తన బైక్‌కే పుట్టిన రోజు నిర్వహించాడు. ఇందుకోసం బైకును శుభ్రంగా కడిగి, పూల దండ వేశాడు. అలాగే కేక్ కూడా తెప్పించాడు.

Viral Video: వేదికపైకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ వధువు.. అసలు విషయం గ్రహించిన వరుడు.. చివరకు ఏం చేశాడంటే..


ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేక్ కూడా (Cake cutting) బైక్‌‌‌తోనే కట్ చేయించాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం బైక్ ముందు టైరుకు కత్తిని కట్టాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి బైకు ముందు టైరుకు ఎదురుగా కేక్ పట్టుకుని నిలబడగా.. బైకును పట్టుకున్న వ్యక్తి ముందుకు, వెనుక్కు తోస్తూ టైరుకు ఉన్న కత్తితో కేక్ కట్ చేయించాడు. ఇలా వినూత్నంగా బైక్ పుట్టిన రోజును నిర్వహించి.. అంతా అవాక్కయ్యేలా చేశారు.

Viral Video: మొసలి దంతాలకు లెగ్ పీస్‌తో పరీక్ష.. నోటిలో పెట్టి బలంగా లాగడంతో చివరకు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పుట్టినరోజు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దున్నపోతును వేటాడిన సింహాలు.. తీరా తినే సమయంలో మొదలైన గొడవ.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 12 , 2024 | 07:58 PM

Advertising
Advertising