ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: చెత్తను ఎత్తేయడం కూడా ఒక ఆర్ట్.. ఇతను చేస్తున్న పని చూస్తే.. శభాష్ అనకుండా ఉండలేరు..

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:20 PM

ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు.. ఆ పనిని ఎలా చేస్తున్నామన్నదే ప్రధానం. కొందరు ఎంతటి కష్టమైన పనిని కూడా ఎంతో సంతోషంగా, ఆడుతూ పాడుతూ చేసేస్తుంటారు. అందులోనే ఆనందాన్న వెతుక్కుంటుంటారు. ఇలాంటి ఆదర్శవంతులకు సంబంధించిన వీడియలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు.. ఆ పనిని ఎలా చేస్తున్నామన్నదే ప్రధానం. కొందరు ఎంతటి కష్టమైన పనిని కూడా ఎంతో సంతోషంగా, ఆడుతూ పాడుతూ చేసేస్తుంటారు. అందులోనే ఆనందాన్న వెతుక్కుంటుంటారు. ఇలాంటి ఆదర్శవంతులకు సంబంధించిన వీడియలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చెత్త ఎత్తేస్తున్న ఓ వ్యక్తి.. ఆ పనిని చేస్తున్న విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఇతడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చెత్త కలెక్ట్ చేసే (Garbage collection) వ్యక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చెత్త లారీ వెనుక వైపు నిల్చు్న్న ఆ వ్యక్తి.. ఎంతో సంతోషంగా ఉత్సాహంతా కనిపిస్తున్నాడు. రోడ్డు పక్క ఇళ్ల ఎదురుగా ఉన్న చెత్త బ్యాగులను డాన్స్ చేస్తూనే ఎత్తి లారీలో పడేస్తున్నాడు.

Viral Video: చెరువు గట్టున యువకుల స్నానం.. ముఖానికి సబ్బు రాసుకోగానే.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


లారీకి వేలాడుతున్న అతను.. చెత్త బ్యాగు కనిపించగానే.. రన్నింగ్ లారీ నుంచి కిందకు దిగి రోడ్డు పక్కన పల్టీలు కొడుతూ డాన్సులు వేస్తూ, చెత్త బ్యాగును (man collecting garbage while dancing) చేతిలోకి తీసుకుని లారీలోకి విసిరేస్తున్నాడు. ఇలా రోడ్డు పక్కన ఉన్న చెత్త బ్యాగులన్నింటినీ.. డాన్స్ చేస్తూ ఎంతో స్టైల్‌గా లారీలోకి వేస్తున్నాడు. ఈ పని చేస్తున్నప్పుడు అతడి ముఖంలో కొంచెం కూడా అలసట కానీ.. చిరాకు కానీ కనిపించలేదు. చెత్త ఎత్తేసే పనిని కూడా ఎంతో ఉత్సాహంగా ఆడుతూ, పాడుతూ చేసేస్తున్నాడు.

Viral Video: ఫోన్ చూస్తూ ఎస్కలేటర్ ఎక్కిన మహిళ.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


చెత్త ఎత్తే పనిలోనే తన ఆనందాన్ని వెతుకుంటున్న ఇతన్ని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడు పనిని ఎంజాయ్ చేయడం చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇతన్ని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2024 | 04:20 PM

Advertising
Advertising