ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వినూత్నంగా స్విమ్మింగ్ చేయాలనుకుంటే.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, Publish Date - Sep 15 , 2024 | 06:35 PM

సోషల్ మీడియాలో ఓ పాత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్విమ్మింగ్‌పూల్ వద్ద స్నానం చేసేందుకు వెళ్లాడు. పనిలో పనిగా రీల్ వీడియోలు చేసి వైరల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే మామూలుగా ఈత కొడితే వ్యూస్ రావు అనుకున్నాడో ఏమో గానీ.. ఏదైనా విచిత్రంగా చేయాలని ప్లాన్ చేశాడు. చివరకు..

ఏదో చేయాలని చూస్తే.. చివరకు ఇంకేదో అయిన చందంగా... కొనిసార్లు కొందరు అందరి ముందు హీరోలా బిల్డప్ ఇవ్వాలని పోయి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వినూత్నంగా స్విమ్మింగ్ చేయాలనే ఉద్దశంతో వెనక్కు జంప్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు స్విమ్మింగ్‌పూల్ వద్ద స్నానం చేసేందుకు వెళ్లాడు. పనిలో పనిగా రీల్ వీడియోలు చేసి వైరల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే మామూలుగా ఈత కొడితే వ్యూస్ రావు అనుకున్నాడో ఏమో గానీ.. ఏదైనా విచిత్రంగా చేయాలని ప్లాన్ చేశాడు. చివరకు స్విమ్మింగ్‌పూల్ లోకి వెనక్కు జంప్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న సుత్తిని 40 సెకన్ల లోపు గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లే..


చెక్కలపై నిల్చున్న అతను వెనుక ఉన్న స్విమ్మింగ్‌పూల్ లోకి బ్యాక్ ఫ్లిప్ చేశాడు. అయితే నీటిలో పడాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా చెక్కల స్టేజీకి, స్విమ్మింగ్‌పూల్ మధ్యలోని సందులో పడిపోయాడు. తల లోపలికి ఇరుక్కుపోవడంతో బయటికి రాలేక అవస్థలు పడ్డాడు. అతడు ఇలా ఇరుక్కోవడం చూసి అక్కడే ఉన్న వారు పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వింత శబ్ధాలు.. ఏముందా అని చూడగా.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..


ఇలా ఆ వ్యక్తి వినూత్నంగా స్విమ్మింగ్ చేయాలని చూసి.. చివరకు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా వైరల్ అవుతానని ఊహించి ఉండడు పాపం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విచిత్ర సాహసాలను ఎవరూ ప్రయత్నించవద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.40లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పాములు ఇలాక్కూడా చేస్తాయా.. గొంతులో ఉబ్బెత్తుగా ఉండడంతో.. ఏంటా అని పరిశీలించగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 07:46 PM

Advertising
Advertising